Gold smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కేజీ బంగారాన్ని దాచిన ఎయిర్ హోస్టెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold smuggling: ఎయిర్‌పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్‌కి అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు ఎయిర్ స్టాఫ్ కూడా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ ఏకంగా దాదాపుగా 1 కేజీ బంగారంతో మే 28న పట్టుబడినట్లు అధికారులు ఈ రోజు వెల్లడించారు. మస్కట్ నుంచి కన్నూర్‌కి అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిర్ హోస్టెస్‌ని అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also: Solar Storm: సూర్యుడిపై భారీ పేలుడు.. భూమి వైపు దూసుకువస్తున్న ‘‘సౌర తుఫాన్’’
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
కొచ్చిన్ డీఆర్ఐ వర్గాల ద్వారా వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మస్కట్ నుంచి వచ్చిన, కోల్‌కతాకి చెందిన సురభీ ఖాతున్ అనే క్యాబిన్ సిబ్బందిని అధికారులు అడ్డుకున్నారు. ఆమె తన ప్రైవేట్ పార్టులో(రెక్టమ్)లో 960 గ్రాముల బంగారాన్ని ఉంచి, స్మగ్లింగ్‌కి పాల్పడుతోంది. విచారణ తర్వాత ఆమెను జ్యూరిడిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్‌లో భాగంగా కన్నూర్‌లోని మహిళా జైలుకు పంపబడింది. ప్రైవేట్ పార్టులో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎయిర్ లైన్ సిబ్బందిని పట్టుకోవడం ఇదే మొదటి కేసు అని అధికారులు చెప్పారు. ఆమె ఇంతకుముందు కూడా చాలాసార్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు తెలిసింది. స్మగ్లింగ్ ముఠాలోని కేరళకు చెందిన వ్యక్తుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!