Nora Fatehi : పాత గాసిప్స్‌ను మళ్ళీ తెరపైకి తెచ్చిన నోరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లపై డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్‌షిప్ కథనాలు వినిపిస్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నోరా మధ్య ఏదో ఉందంటూ ఐదేళ్ల క్రితం ఒక రెడిట్ (Reddit) యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు టిక్ టాక్ లో మళ్ళీ ప్రత్యక్షమై హల్చల్ చేస్తోంది.
Also Read : Mrunal-Dhanush : ఫిబ్రవరి 14న ధనుష్‌తో పెళ్లి? రూమర్లకు చెక్ పెట్టి మృణాల్ ఠాకూర్ టీమ్ ..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
అప్పట్లో ఆ రెడిట్ పోస్ట్‌లో.. ‘నోరా ఫతేహి వాడుతున్న ఖరీదైన బ్రాండెడ్ బ్యాగులు, లగ్జరీ కార్లు, ఆమె మెయింటైన్ చేస్తున్న హై-క్లాస్ లైఫ్ స్టైల్ వెనుక భూషణ్ కుమార్ హస్తం ఉంది. టీ-సిరీస్ లో ఆమెకు వస్తున్న వరుస ఆఫర్లు కూడా అందుకే..’ అంటూ ఘాటైన ఆరోపణలు చేశారు. అయితే, ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నోరా, తాజాగా ఒక టిక్ టాక్ వీడియో కింద ప్రత్యక్షమై తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. కేవలం “వావ్” అంటూ ఒకే ఒక్క పదం, ఒక నవ్వుతున్న ఎమోజీతో ఆ రూమర్లను లైట్ తీసుకుంది.
నోరా ఇచ్చిన ఈ ‘సావేజ్’ రిప్లై ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. “ఖచ్చితంగా ఆమె తన రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది” అని కొందరు ఫ్యాన్స్ అంటుంటే.. “మళ్ళీ ఆ పాత రూమర్లకు ఆమె కామెంట్ చేయడం వల్ల దానికి అనవసరమైన హైప్ వచ్చింది” అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద నోరా ఫతేహి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!