PM Modi election campaign: ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. చివరిదైనా ఏడో విడతతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారంలో రావడానికి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడ్డారు.
Temperature Rise: భారతీయ నగరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీ నగరంలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది
All Eyes On Rafah: ఇజ్రాయిల్-గాజా మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ఇటీవల దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలోని చిన్నారులతో పాటు కనీసం 45 మంది మరణించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే పంజాబ్ జలంధర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
Bed performance: బీహార్ రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరు ఏ విధంగా ఉందో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుంది. రాష్ట్రంలోని జాముయిలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులకు శాలరీలు కట్ చేశారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద మొదటి దశ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన తర్వాత రెండు వారాల లోపే పశ్చిమ బెంగాల్‌లోని లబ్ధిదారులకు సీఏఏ పత్రాలు అందించే ప్రక్రియ ప్రారంభమైంది.
Prajwal Revanna: సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న జేడీయూ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ సెక్స్ టేపుల వ్యవహారం బయటపడిన తర్వాత గత నెలలో ప్రజ్వల్ దేశం వదలి జర్మనీ పారిపోయాడు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకప్పటి తన పర్సనల్ బాడీగార్డు అయిన అలెక్సీ డ్యూమిన్కి అత్యున్నత పదవి కట్టబెట్టారు. 51 ఏళ్ల డ్యూమిన్ని స్టేట్ కౌన్సిల్ సెక్రటరీగా పుతిన్ నియమించారు.