Akhilesh Yadav: ‘‘ఏం తమ్ముడు, నీకు వేరేలా ట్రీట్మెంట్ ఇవ్వాలా..?’’ జర్నలిస్టుకు అఖిలేష్ బెదిరింపు, వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌ని సమాజ్‌వాదీ(ఎస్పీ) బద్దలు కోట్టింది. ఈ రాష్ట్రంలో బీజేపీతో పోలిస్తే ఎస్పీకి అధికంగా ఎంపీ సీట్లు వచ్చాయి. బీజేపీకి 33 సీట్లు రాగా, ఎస్పీకి 37 సీట్లు దక్కాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అఖిలేష్ యాదవ్‌కి సంబంధించిన ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఓ జర్నలిస్టును బెదిరించిన వీడియో బయటకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, అఖిలేష్ అతడిని బెదిరిస్తూ వ్యాఖ్యానించాడు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి.. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
Also Read
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
‘‘ఎందుకు ఇలా చేస్తున్నావు తమ్ముడు, నేను మీకు మరో ట్రీట్మెంట్ ఇవ్వాలా..?’’ అని బెదిరిస్తుండటం ఇందులో చూడవచ్చు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియదు. ఈ వీడియోపై బీజేపీ విరుచుకుపడింది. బీజేపీ నేత సుధాన్షు త్రివేది దీని గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘‘ అఖిలేష్ యాదవ్ పోకిరి భాష వాడుతున్నాడు’’ అని విమర్శించారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, అఖిలేష్ యాదవ్ తన గుండాల భాషను ఉపయోగించడం ప్రారంభించారు. కెమెరా, మీడియా ముందు ఒక జర్నలిస్టుని బెదిరించాడని, వారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి గ్యాంగ్‌స్టర్ల పాలనను వ్యాప్తి చేసి ఉంటారో ఒక్కసారి ఉహించుకోండి అని అన్నారు.
सरकार नहीं बनी तो इतनी गर्मी है अखिलेश यादव में की एक गुंडे छाप की भाषा बोलने लगे😳
पूरी मीडिया और कैमरे के सामने ही पत्रकार को धमका कर कह रहे है कि –
"दूसरा इलाज करे क्या तुम्हारा"
ज़रा सोचो जब सत्ता में रहे होंगे तो कैसे कैसे गुंडा राज फैलाया होगा??pic.twitter.com/8zp0hZ3lJr
— Mr. Tiwari 🇮🇳 (@MrTiwaria) June 6, 2024
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?