Venu Goapl Reddy
Author- NTV Telugu-
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. అమెరికా దాడుల సమయంలో తాము కూల్చిన విమానాల శకలాలను ఇరాన్ ప్రపంచం ముందుంచింది. వీటిలో అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమాన శకలాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో విమానం యొక్క ప్రధాన భాగం (ఫ్యూజ్‌లేజ్) , ఏసెస్-II ఎజెక్షన్ సీటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు చెందిన హోర్మోస్ డ్రోన్ శిథిలాలు కూడా ఉన్నాయి. ఇరాన్ విడుదల చేసిన ఈ శకలాలను భూగర్భ గదుల్లో ప్రదర్శించినట్లు […] -
Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
Workplace Harassment: ఆఫీసులో వేధింపులకు ఒక మహిళ బలైంది. కర్ణాటక మైసూర్‌కు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో ఉద్యోగం చేసే చోట ఎదురైన వేధింపులే కారణమని ఆరోపించింది. మృతురాలిని న్యాగేశ్వరిగా గుర్తించారు. ఆమె హినకల్‌లోని రిలయన్స్ మార్ట్‌లో టాటా ప్రోడక్ట్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నారు. మార్కెటింగ్ సంస్థ పీపీఎంఎస్ ఎజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. గత 15 రోజులుగా న్యాగేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఉద్యోగ ప్రదేశంలో తనను […] -
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
Toxic Trailer: కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘టాక్సిక్’ ట్రైలర్ శనివారం విడుదలైంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే స్పెషల్ వీడియోలు, టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన ఈ మూవీ.. తాజాగా ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్‌ను చూస్తే యాక్షన్, ఎమోషన్, పవర్ఫుల్ డైలాగ్స్‌తో సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యశ్ లుక్, […] -
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
UPI: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ, కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ వినియోగదారులకు ఇకపై ఉచితంగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి లావాదేవీ రుసుము వసూలు చేయబోమని చెప్పింది. అయితే, భవిష్యత్తులో పరిమిత సంఖ్యలో వ్యాపార లావాదేవీలపై స్వల్ప మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించే అవకాశం […] -
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
Modi-Yogi Meeting: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో కలిశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. యూపీలో ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ పనితీరు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా యోగితో భేటీ కానున్నారు. […] -
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
NDA: పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇది జరిగిన తర్వాతి రోజే, మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని బాదల్ ప్రకటించారు. ఈ పరిణామాలతో బీజేపీ-అకాలీదల్ మధ్య పొత్తు చిగురిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చండీగఢ్‌లో పార్టీ సీనియర్ నేతల సమావేశం తర్వాత బాదల్ మాట్లాడుతూ.. మమహిళలకు చట్టసభల్లో వారి హక్కైన ప్రాతినిధ్యం త్వరగా కల్పించాలని […] -
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
India: భారత్ తన వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యాల వద్ద 5th జనరేషన్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఉన్నాయి. చైనా, అమెరికాలు ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6th జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావిస్తోంది. ఫ్రాన్స్ నేతృత్వంలోని ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ (FCAS) […] -
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
UPI Charges: ఇన్నాళ్లు ఫ్రీగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలు వసూలు చేస్తారనే చర్చ తీవ్రంగా సాగుతోంది. UPIపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపుపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. MDR అమలులోకి వస్తే చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు, 2026, యూపీఐ వినియోగదారులు, వ్యాపారులు త్వరలో ఛార్జీలను ఎదుర్కోవచ్చనే ఊహాగానాలకు […] -
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న కాలంలో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరినా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాటో ఐక్యతను పరీక్షించేందుకు ఈ దాడికి యత్నించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ దాడి సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు, తూర్పు నాటో సరిహద్దులో చిన్నస్థాయి సైనిక చొరబాటు రూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇప్పటి వరకు […] -
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్షిపణి ప్రయోగాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభం, ఫ్యాక్టరీల ప్రారంభ కార్యక్రమాల్లో కనిపించే కిమ్, గత కొంత కాలంగా కనిపించడం లేదు. ఉత్తర కొరియాలో గత కొద్ది కాలంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు లేవు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఏమైంది.? అనే ప్రశ్నలు […]
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!