Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
Jharkhand Protest: పేపర్ లీక్‌పై విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి జార్ఖండ్ సర్కార్ దిగొచ్చింది. ఆగస్టు 10న జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం మరోసారి విద్యార్థులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. అయినప్పటికీ JPSC-JSSC పరీక్షల రద్దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీబీఐ దర్యాప్తుపై హామీ ఇచ్చేంత వరకు రాజీ ప్రసక్తే లేదని విద్యార్థి నాయకులు తేల్చి చెప్పారు. విద్యార్ధులతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు […] -
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
Israel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ ను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తిరస్కరించారు. ఆయన గాజా లేదా వెస్ట్ బ్యాంక్‌తో పాలస్తీనా దేశం ఏర్పాటును తోసిపుచ్చారు. 15-అంశాల గాజా పీస్ ప్లాన్‌ను ఆదివారం తిరస్కరించారు. ట్రంపునకు ఇది ఎదురుదెబ్బగా మారింది. ‘‘నేను ప్రధానిగా ఉన్నంత కాలం, పాలస్తీనా దేశం ఉండదు’’ అని నెతన్యాహూ అన్నట్లు ఇజ్రాయిల్ మీడియా నివేదించింది. గాజా ప్లాన్‌ను తిరస్కరించడంతో పాటు హమాస్ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు […] -
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
Houthis Attack Saudi: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. సౌదీ అరేబియాలోని అరామ్ కో చమురు కేంద్రంపై ఇరాన్ మద్దతు కలిగిన యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది. జిజాన్ నగరంలోని అరామ్ కో రిఫైనరీని డ్రోన్లతో దాడి చేశామని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారి ప్రకటించారు. యెమెన్ ప్రావిన్సులలో సౌదీ డ్రోన్లు గగనతలాన్ని ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఈ దాడి చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఆదివారం […] -
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
CJP: నీట్ ఉద్యమంతో వచ్చిన ఊపు తర్వాత ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. యువత ఆశయాలకు పెద్ద పీట వేస్తూ ‘‘ప్రెజర్ గ్రూప్’’గా కొనసాగుతామని జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆగస్టు 6న కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో చాలా మందికి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో సంబంధాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆప్‌లో పనిచేసిన వారే సీజేపీలో ఉన్నారని విమర్శిస్తు్న్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, ఆప్‌కు డ్యూప్లికేట్ అని, […] -
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రికి నిరసన సెగ ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఆందోళనకారులు దాడి చేశారు. తమపై గుర్తుతెలియని దుండగులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో ప్రాణాలు పోయేవే అని మమత ఆరోపించారు. ఈ దాడిని రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఈ హింసాకాండలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీలో టీఎంసీ పార్టీ కార్యకర్త మరణించాడని […] -
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
NALSAR: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) యూనివర్సిటీ 2026 కాన్వొకేషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించడంపై వివాదం నెలకొంది. 2026 బ్యాచ్‌కు చెందిన 450 మందికిపైగా విద్యార్థులు యూనివర్సిటీ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరుతూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, ఇతర అధికారులకు లేఖ సమర్పించారు. యువతను ‘‘బొద్దింకలుగా’’ పిలవడం, ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు దాడికి సంబంధించి […] -
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
Plane Crash: మహారాష్ట్ర బారామతి ఎయిర్ ఫీల్డ్‌లో మరో విమానం కుప్పకూలింది. ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ట్రైనింగ్ విమానం రన్‌వే దాటి వెళ్లింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగిన 7 నెలల తర్వాత మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో విమానం దెబ్బతిన్నప్పటికీ, పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు శిక్షణా కార్యక్రమంలో […] -
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
Pakistan: పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తులు జోరు కొనసాగుతోంది. ఏ ఉగ్రవాది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతాడో తెలియడం లేదు. దీంతో పాక్ వ్యాప్తంగా ఉగ్రవాద వర్గాల్లో భయం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మరో ఉగ్రవాది హతమయ్యారు. పాక్ ప్రేరేపిత ‘‘లష్కరే తోయిబా’’కు చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఇస్లామాబాద్‌లోని కుబా మసీదు వద్ద అతను ప్రాణాలు కోల్పో్యాడు. మసీదుకు వెళ్లే ముందు ఖారీ సయీద్ ఓ […] -
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
Russia-india Rail Route: రష్యా నుంచి భారత్ వరకు రైలు మార్గం నిర్మాణంపై రష్యా దృష్టి సారిస్తుంది. భారత్‌తో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు హిందూ మహాసముద్రం వరకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని రష్యా భావిస్తోంది. బోస్ఫరస్, హార్ముజ్ జలసంధులపై ఆధారపడకుండా ప్రత్నామ్యాయం మార్గాలు అవసరమని ఆ దేశ ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ ఆ దేశ మీడియాతో అన్నారు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్ చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తామని, […] -
BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
BE ALERT: పిల్లనిచ్చిన అత్తను చంపేశాడు.. ఆ తర్వాత డెడ్‌బాడీ దాచేశాడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తగలబెట్టేశాడు. మళ్లీ ఏం తెలియనట్టు నటించాడు. కానీ అనుమానంతో కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో నిజాలు బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతకీ ఎవరా కిల్లర్ అల్లుడు? అత్తను హత్య చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు వెదుళ్ల వెంకట నరసమ్మ. ఖమ్మం […]
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!