Venu Goapl Reddy
Author- NTV Telugu-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
Agni-4: భారత అణ్వాయుధ నిరోధక సామర్థ్యం మరింత బలోపేమైంది. గురువారం అగ్ని-4 మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైట్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా నిర్వహించిన యూజర్ ట్రయల్‌తో ఈ క్షిపణి సామర్థ్యాలు మరోసారి నిరూపితమయ్యాయి. అగ్ని సిరీజ్ మిస్సైళ్లలో అగ్ని 4 కూడా ఒకటి. అగ్ని-2, అగ్ని-3, అగ్ని-5 క్షిపణులు కూడా ఉన్నాయి. దీని రేంజ్ 3500-4000 కిలోమీటర్లు. అగ్ని-4 పరిధిలోకి మొత్తం పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తాన్ కీలకమైన […] -
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
Supreme Court: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ద్వేషపూరిత ప్రసంగం(హేట్ స్పీచ్)కేసులో పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. మహువా తరుపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ, ఆమె వర్చువల్‌గా హాజరయ్యే హక్కు కలిగి ఉందని కోర్టుకు […] -
Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో శిరోమణి అకాలీ దళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఢిల్లీలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కలయికతో బీజేపీ-అకాలీదళ్ మధ్య మళ్లీ పొత్తు చిగురిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశం అనంతరం సుఖ్బీర్ బాదల్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలపై ప్రధానితో చర్చించినట్లు […] -
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఇన్స్టాగ్రామ్ వీడియో విడుదల చేశారు. ఆగస్టు 07న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. దేశ ప్రజలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వదేశీ ఉద్యమ స్పూర్తిని గుర్తుచేస్తూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని గుర్తుచేసిన ప్రధాని మోదీ, అదే ఉద్యమం ఆత్మనిర్భర్ భారత్‌కు పునాదులు […] -
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Mohan Bhagwat: కుల ఆధారిత రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమానత్వాన్ని తీసుకురావడమే రిజర్వేషన్ల లక్ష్యమని, అసమానతలు ఉన్నంత కాలం ఇవి కొనసాగాలని స్పష్టం చేశారు. అయితే, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారు ఆ ప్రయోజాలను వదులుకునేంత ఉదారత ప్రదర్శించాలని ఆయన అన్నారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో 2,000 మంది ‘జెన్ జెడ్’, ‘జెన్ ఆల్ఫా’ యువత సమక్షంలో IIMUN […] -
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
యూకేలో చిన్నారులపై అత్యాచారం, బాలల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రుఖ్సార్ అహ్మద్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ఎన్నికల్లో విజయం సాధించాడు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ నుంచి ఆయన గెలుపొందడం విమర్శలకు తావిస్తోంది. 62 ఏళ్ల రుఖ్సార్ అహ్మద్‌ను 2024 జూలై 18న మాంచెస్టర్ విమానాశ్రయంలో యూకే పోలీసులు అరెస్టు చేశారు. 1990లలో మాంచెస్టర్‌లోని రషోల్మ్ ప్రాంతంలో చిన్నారులపై అత్యాచారం, లైంగిక […] -
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
Agni-4 Ballistic Missile: భారతదేశం మరోసారి తన అణ్వాయుధ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంది. మధ్య శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-4ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో క్షిపణి అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పెరామీటర్లను విజయవంతంగా సాధించిందని రక్షణ వర్గాలు తెలిపాయి. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌లో ఈ పరీక్షను నిర్వహించారు. అగ్ని-4 అనేది భారతదేశ అగ్ని క్షిపణి శ్రేణిలో కీలమైన భాగం ఇది […] -
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
West Bengal: పశ్చిమ బెంగాల్లో మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వివాదం కొనసాగుతోంది. రాష్ట్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు మసీదు నిర్వాహకులను లౌడ్ స్పీకర్లు తొలగించాలని మౌఖికంగా సూచిస్తున్నారనే ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేవని, మసీదు కమిటీలకు స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఈ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ముస్లిం నేతలు హెచ్చరిస్తు్న్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లోని రితబ్రతా బెనర్జీ వర్గం ఈ అంశాన్ని […] -
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున […] -
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
UK: యునైటెడ్ కింగ్డమ్(UK)లోని నార్త్ యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్(AFC)లో మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ కాలేజీలో చదువుకున్న కనీసం నలుగురు మహిళలు, తమకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, రహస్యంగా చూడటం వంటి ఘటనలకు గురయ్యామని బీబీసీకి తెలిపారు. సిబ్బంది ప్రోత్సాహంతో స్త్రీ ద్వేషం, లైంగిక హింసకు పాల్పడినట్లు వెల్లడించారు. AFC అనేది యూకేలో 19 ఏళ్లలోపు వారి కోసం […]
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!