Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వైరల్ అయింది. ఆయన పక్కనే ఒక బాబు, మహిళ కూర్చున్న ఫోటోలు, వీరంతా ఒక పడవలో ప్రయాణిస్తు్న్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎక్స్‌లో షేర్ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ‘‘ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు..? […] -
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. సిరియాలో 14 ఏళ్ల పాటతు కొనసాగిన అంతర్యుద్ధ సమయంలో అసద్ సర్కార్ యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో ఆయనను సిరియా కోర్టు దోషిగా తేల్చింది. ఈ అంతర్యుద్ధంలో సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అసద్ తమ్ముడు మాజీ సిరియా సైనిక అధికారి మహెర్ అల్ అసద్‌కు కూడా ఇదే కేసులో మరణశిక్ష […] -
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
Tamil Nadu: సినీ నటి త్రిష మరోసారి తమిళనాడు రాజకీయాల్లో టార్గెట్ అయ్యారు. అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్ కుమార్ సీఎం విజయ్ను విమర్శించేందుకు త్రిషను టార్గెట్ చేశారు. విజయ్‌కు ‘ప్రియమైన’ త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలితా పేరవై సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కావేరీ నది నీటిని కర్ణాటక నుంచి విడుదల చేయించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని […] -
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
Tamil Nadu: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్ మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదానికి దారితీశాయి. ‘‘తమిళ భాషను ఎంత చదివినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పింది’’ అని ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తూ.. తమిళ భాషను కించపరిచొద్దని వార్నింగ్ ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తమిళ భాషను సరిగా మాట్లాడలేదని, వ్యాకరణపరమైన తప్పులు ఉన్నాయని ఎండీఎంకే ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్ […] -
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
Pakistan: ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’గా పిలుస్తున్న ఈ ఒప్పందం ప్రకారం, ఈ మూడు దేశాలు సైనికంగా సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపైనా దాడి జరిగినా, ముగ్గురిపై జరిగినట్లే భావిస్తాయి. అయితే, ఈ కూటమిని మరింత విస్తరించాలని పాకిస్తాన్ భావిస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ముస్లిం దేశాలకు కీలక పిలుపునిచ్చారు. విభేదాలు అన్ని పక్కన పెట్టి […] -
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్
FCRA Amendment Bill: వివాదాస్పద విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026 (FCRA Amendment Bill 2026)ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన తర్వాత కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు తలెత్తడంతోనే జేపీసీ ఆలోచనకు కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ […] -
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
Railways: ఇటీవల రైలులో ‘‘హనీమూన్’’ కోసం ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో రైల్వే శాఖ విమర్శలు ఎదుర్కొంది. ఇది మరవకముందే బర్త్ డే పార్టీ వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ గుండా వెళుతున్న న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లో టికెట్ తనిఖీ సిబ్బంది పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ 44 సెకన్ల వీడియోలో, ఝాన్సీకి చెందిన తనిఖీ సిబ్బంది తమ డ్యూటీ యూనిఫాంలో […] -
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
USA: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిలీప్ కుమార్ బుంగటావుల మృతి చెందారు. ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్, ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ది కడప జిల్లా బెట్టివారిపట్టి గ్రామం. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడి కెంట్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓహియో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో ఇంటర్ […] -
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR (Special Intensive Revision) ప్రక్రియలో తన ఓటును తొలగించారని పేర్కొన్నారు. బెంగళూర్ నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బెంగళూర్లోనే పుట్టి, పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని అన్నారు. ఎంపీగా కూడా పోటీ చేశానని, తొలగించిన 65 లక్షల ఓటర్లలో తాను కూడా ఒకడినని అన్నారు. తన ఓటర్ ఐడీ తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలను […] -
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సెవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కుమార్తెను మోసగాడితో పెళ్లి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు నకిలీ గుర్తింపు, పేర్లతో చాలా మంది మహిళల్ని మోసం చేశాడని ఆరోపించాడు. దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని అన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుజ్ త్రివేది, అతడి కుమారుడు ప్రకర్ త్రివేదిలను అరెస్ట్ చేశారు. తన […]
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!