Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
- అమెరికాకు షాక్ ఇచ్చిన ఇరాన్..
- యుద్ధంతో కూల్చేసిన యూఎస్ యుద్ధ విమాన శకలాల ప్రదర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. అమెరికా దాడుల సమయంలో తాము కూల్చిన విమానాల శకలాలను ఇరాన్ ప్రపంచం ముందుంచింది. వీటిలో అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమాన శకలాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో విమానం యొక్క ప్రధాన భాగం (ఫ్యూజ్‌లేజ్) , ఏసెస్-II ఎజెక్షన్ సీటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు చెందిన హోర్మోస్ డ్రోన్ శిథిలాలు కూడా ఉన్నాయి.
ఇరాన్ విడుదల చేసిన ఈ శకలాలను భూగర్భ గదుల్లో ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. F-15Eతో పాటు, MQ-1 ప్రిడేటర్, MQ-9 రీపర్ డ్రోన్ల శకలాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. MQ-1 నష్టాలలో అమెరికా సైన్యానికి చెందిన MQ-1C గ్రే ఈగిల్ వేరియంట్ కూడా ఉంది. ఇరాన్ కూల్చివేసినట్లు చెప్పుకుంటున్న F-15E యూకేలోని ఆర్ఏఎఫ్ లేకెన్హీత్లో ఉన్న 48వ ఫైటర్ స్క్వాడ్రన్‌కు చెందినది. లేకెన్‌హీత్ తన వద్ద ఉన్న F-15E స్ట్రైక్ ఈగిల్, F-35A లైట్నింగ్ IIతో సహా, తన వద్ద ఉన్న సగానికి పైగా యుద్ధ విమానాలను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి పంపింది.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
From IRGC images.
Remains of Lakenheath-based 🇺🇸 USAF F-15E 00-3000 #AE178B, callsign DUDE44, which was shot down April 3rd over Iran.
DVIDS image from 2014 of F-15E 00-3000 over Afghanistan in 2008. pic.twitter.com/oAugzvAAyi
— Evergreen Intel (@vcdgf555) August 7, 2026
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!