Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
- ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధం..
- ప్రధాని మోడీతో సీఎం యోగి భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Yogi Meeting: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో కలిశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. యూపీలో ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ పనితీరు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా యోగితో భేటీ కానున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి నెలకొంది.
2027 మొదట్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వరసగా రెండుసార్లు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు 2029 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. దేశవ్యాప్తంగా యూపీలోనే అత్యధిక లోక్‌సభ ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న పార్టీనే జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందనేది నిజం. అందుకే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తోంది.
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!