నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన క్షిపణి ప్రయోగాలకు మరోసారి పనిచెప్పాడు. ఈ రోజు తెల్లవారుజామున వరసగా 3 క్షిపణులను ప్రయోగించాడు. క్షిపణి ప్రయోగాల్లో తగ్గేదే లేదంటున్నాడు. ఉత్తర కొరియ క్షిపణి ప్రయోగాలతో జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మూడు క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించింది నార్త్ కొరియా. ఈ విషయాన్ని సియోల్ మిలటరీ ధ్రువీకరించింది. సునమ్ ప్రాంతం నుంచి మూడు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరయి జాయింట్ […]
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అక్కడ గన్ కల్చర్ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తోంది.ఇటీవల కాలంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో అభంశుభం తెలియని స్కూల్ పిల్లలు మరణించారు. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు, మరో ముగ్గురు మొత్తంగా 21 మంది చనిపోయారు. టెక్సాస్లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. […]
కేరళలో సంచలనం రేపిన మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. కట్నం కోసం వేధించి.. 22 ఏళ్ల యువతి విస్మయ భర్తే కారణం అయ్యాడని… భర్త వల్లే విస్మయ బలవన్మరణానికి పాల్పడేలా చేశాడనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో భర్త కిరణ్ కుమర్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు విస్మయ కుటుంబానికి 15 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కేరళలోని కొల్లాం కోర్ట్ ఆదేశించింది. వైద్య విద్యార్థి విస్మయ 2019 మే […]
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ధూల్ పేటలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు ఒక ఆఫ్రికా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను తరలించేందుకు వాడుతున్న ఇన్నోవా కార్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రీకన్ దేశస్తుడు, సందీప్ అనే వ్యక్తికి అమ్ముతున్న క్రమంలో పురానా పూల్ వద్ద పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. హోండా యాక్టీవా పట్టుకున్నామని.. అందులో ఏడు గ్రాముల కొకైన్ దొరికినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ వెల్లడించారు. ఆఫ్రికా […]
ఆఫ్రికాలో ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు మరింత ఫన్నీగా ఉంది. దక్షిణ సుడాన్ లో ఒక గొర్రె మహిళను చంపేసింది. దీంతో అక్కడి కోర్ట్ గొర్రె పిల్లకు మూడేల్లు జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే ఈ నెల ప్రారంభంలో దక్షిణ సుడాన్ లో 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై గొర్రె పిల్ల దాడి చేసింది. మహిళను గొర్రె తన తలతో పదేపదే కొట్టడంతో ఆమె పక్కటెముకుల […]
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ టోక్యో వెళ్లిన మోదీ వరసగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దేశాధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా క్వాడ్ సమ్మిట్ ముగిసిన తర్వాత మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో సమావేశం అయ్యాయి. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర విశ్వాస భాగస్వామ్యం అని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం నమ్మకంతో కూడిందని ఆయన అన్నారు. ఇరు […]
కర్ణాటకలో మరోసారి రాజకీయాలు చేయడానికి మరో కొత్త అంశం దొరికింది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలపై రచ్చ నడుస్తోంది. తాను హిందువునని.. ఇప్పటి వరక బీఫ్ తినలేదని.. కావాలనుకుంటే బీఫ్ తింటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి కర్ణాటకలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభం అయింది. ఆర్ఎస్ఎస్ మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని తుముకూరులో జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. బీఫ్ […]
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ద్వీప దేశం శ్రీలంక. కనీసం పెట్రోల్, డిజిల్ కొనేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక వద్ద పెట్రోల్ నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. అయితే గమ్మత్తు ఏంటంటే.. లేని పెట్రోల్ పై కూడా అక్కడి ప్రభుత్వం మళ్లీ ధరలు పెంచింది. మంగళవారం పెట్రోల్ ధర ను 20-24 శాతం, డిజిల్ పై 35-38 శాతం పెంచింది. ఈ విషయాన్ని విద్యుత్, ఇంధన శాఖ […]
ఓ వైపు కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా అమలైన మరణ శిక్షల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. 2020తో పోలిస్తే 2021లో మరణ శిక్షలు దాదాపుగా 20 శాతం పెరిగినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. 2021లో 18 దేశాలు 579 మరణ శిక్షలను విధించాయి అని వెల్లడించింది. 2020లో 246 మంది నుంచి 314 మందికి మరణశిక్షలు విధించారు. ముఖ్యంగా ఇరాన్ లో గత నాలుగు సంవత్సరాల్లో మరణశిక్షల సంఖ్య పెరిగింది. […]
చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపుగా ప్రపంచంలో అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పట్లో ఈ మహమ్మారి ప్రపంచాన్నివదిలేలా కనిపించడం లేదు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొన్ని నెలులుగా కేసుల సంఖ్య రెండు మూడు వేలకు దిగువనే ఉంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కేవలం 1675 కేసులు […]