-
Shashi Tharoor: గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చి ఉండాల్సింది.. పుజారా రిటైర్మెంట్ పై శశి థరూర్ భావోద్వేగ పోస్ట్
చెతేశ్వర్ పుజారా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండటం మరియు సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పుజారా చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (2023)లో భారత్ తరపున ఆడాడు. చెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ శశి […] -
CM Chandrababu: ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు.. ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు
ఏపీలోయూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు తో కీలక సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆర తీశారు..విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. యూరియా ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని […] -
Tourist: మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్.. పెనుకొండ కొండమీదికి వెళ్లి రీల్స్ చేస్తూ పడిపోయిన పర్యాటకుడు..
మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. అక్కడ అందమైన ప్రదేశాలను చూసి చివరకు గుణ కేవ్స్ ను చూసేందుకు వెళ్తారు. ఈ క్రమంలో సుభాష్ అనే వ్యక్తి 150 అడుగుల లోతైన లోయలో పడిపోతాడు. తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగిలిన స్నేహితులు చేసే ప్రయత్నం స్నేహానికి ఉన్న విలువను చాటి చెప్పింది. ఇప్పుడు ఇదే తరహాలో ఓ పర్యాటకుడు పెనుకొండ కొండమీదికి వెళ్లి […] -
Sourav Ganguly: దాదా కొత్త ఇన్నింగ్స్.. ఆ విదేశీ జట్టు హెడ్ కోచ్ గా సౌరవ్ గంగూలీ
భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. గంగూలీ ఈ ఇన్నింగ్స్‌ను భారత్ లో కాదు విదేశాలలో ప్రారంభిస్తాడు. దాదా ఓ విదేశీ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. SA20 లీగ్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు కోచ్‌గా గంగూలీ నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. గంగూలీ ఒక జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఐపీఎల్లో ఆయన చాలా […] -
Adi Karmayogi Abhiyan: ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాంలో.. బ్రేక్ డ్యాన్సులతో ఊగిపోయిన ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులంటే హుందాతనంగా, జవాబుదారీగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వెర్రి వేశాలు వేస్తే విలువ పోతుంది. ఇదే రీతిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రామ్ లో బ్రేక్ డ్యాన్సులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Nizamabad : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘర్షనకు దిగిన […] -
AP Tourism: పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్తు.. 2026లో జరిగే 41వ ఐఏటీఓ సదస్సుకు విశాఖపట్నం అతిథ్యం..
2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఈ నెల 22 నుండి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. Also Read:Missing Plane […] -
Ambati Rambabu: చంద్రబాబులో భయం మొదలైంది.. చెప్పేవన్నీ అబద్ధాలే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ.. 2019లో 23 సీట్లు ఓటు షేర్ కంటే 2024లో. 2.5 శాతం జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థం అయిపోయింది.. సింగపూర్ లో ఇన్వెస్టర్లకు అర్థమైంది.. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే.. […] -
Greater Noida Dowry Murder: గ్రేటర్ నోయిడా అదనపు కట్నం కేసులో ట్విస్ట్.. భర్తపై కాల్పులు జరిపిన పోలీసులు..
వరకట్నాలు, అదనపు కట్నపు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డబ్బు కోసం భార్యల ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది భర్తలు. గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆమె భర్త విపిన్ భాటి, అత్తమామలు కలిసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితురాలి కొడుకు తన తండ్రే అమ్మను కాల్చి చంపాడని పోలీసులకు తెలిపాడు. Also Read:Heavy Rains : […] -
Hormones for Beard : ఏ హార్మోన్ లోపం వల్ల గడ్డం, మీసాలు పెరగవో తెలుసా?.. మీకు తెలియని నిజం ఇదే!
పురుషులలో గడ్డం, మీసాలు పెరగడం సర్వసాధారణం. 15-16 సంవత్సరాల వయస్సు నుంచి ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇంతకు ముందే గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమవుతాయి. కానీ కొందరికి ఎక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా గడ్డం, మీసాలు పెరగవు. ఈ హార్మోన్ ఈ సమస్యకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, గడ్డం, మీసాలు తక్కువగా పెరుగుతాయి. గడ్డం, మీసాలు పెరగడానికి ఏ హార్మోన్ కారణమవుతుందో తెలుసా. Also Read:Ananya Pande […] -
Cheapest Phones: దేశంలోనే అత్యంత చౌకైన ఫోన్లు ఇవే!.. ధర రూ. వెయ్యి కన్నా తక్కువే..
ఎలక్ట్రానిక్ కంపెనీలు టెక్నాలజీని యూజ్ చేసుకుని స్మార్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఒకవైపు ఖరీదైన స్మార్ట్ఫోన్లు వాటి ప్రీమియం టెక్నాలజీ, ఫీచర్లకు ప్రసిద్ధి చెందగా, మరోవైపు, నేటికీ లక్షలాది మంది సరసమైన ఫీచర్ ఫోన్లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫీచర్ ఫోన్లు కేవలం కాల్స్, మెసేజెస్ కు పరిమితం కాకుండా YouTube, OTT ప్లాట్‌ఫామ్, UPI చెల్లింపు వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అత్యంత చౌకైన […]
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!