-
Kokilaben Ambani: అనారోగ్యానికి గురైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్.. హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. కోకిలాబెన్ ఈ ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ముఖేష్, అనిల్ అంబానీల తల్లి కోకిలాబెన్‌ను( 91 ఏళ్లు) హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, కోకిలాబెన్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, ఆ తర్వాత ఆమెను అత్యవసర పరిస్థితిలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. […] -
Diana Montano Edgar Love Story: ‘నా వయసు 25, నా బాయ్‌ఫ్రెండ్ వయసు 76’.. తన లవ్ స్టోరీ చెప్పిన డయానా
ప్రేమకు వయోబేధం ఏమీ లేదు. ఎప్పుడు.. ఎలా? ఎవరిపై ప్రేమ పుడుతుందో చెప్పలేము. మనసులు కలిస్తే చాలు. సంతోషంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తుంటారు లవ్ బర్డ్స్. ఇదే రీతిలో ఓ యువతి తనకంటే 51 ఏళ్లు పెద్దవాడైనా వృద్ధుడితో ప్రేమలో పడింది. దీంతో ఈ జంట వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం వారి మధ్య వయసు తేడా. ఎందుకంటే ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు కాగా, ఆమె ప్రేమికుడికి […] -
Extra Marital Affair: లేటు వయసులో ఘాటు లవ్.. ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించిన వైనం
ఈ మధ్య వివాహేతర బంధాలు.. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు కొంత మంది భార్యామణులు. కొత్తగా పెళ్లైన వారైనా సరే.. ఏళ్ల తరబడి కాపురం చేస్తున్నవారైన సరే.. దీనికి మినహాయింపు లేకుండా పోయింది. కర్ణాటకలో మరీ దారుణంగా వృద్ధాప్యానికి దరిదాపుల్లో ఉన్న మహిళ ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించడం కన్నడనాట సంచలనం సృష్టించింది. లేటు వయసులో ఘాటు లవ్.. […] -
Call Money Case: నూటికి పది రూపాయల వడ్డీ.. కాల్ మనీ కేటుగాడు రాజా అరెస్ట్
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై రాజా అండ్ గ్యాంగ్ డాడికి పాల్పడింది. తాజాగా ప్రధాన నిందితుడు రాజాను అరెస్ట్ చేసి.. అతని వద్ద కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధిక వడ్డీలకు ఇచ్చిన రెండు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే రౌడీ షీట్, మర్డర్, కాల్ మనీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. Also […] -
Young Woman Suicide: పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్‌లో..
పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్‌లో ప్లేట్ ఫిరాయించాడు. వాడు చేసిన నికృష్టపు పనికి.. వధువు.. పెళ్లి కాక ముందే తనువు చాలించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సీతారాంపురంలో జరిగింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి సంతోషంగా జీవిస్తుందనుకున్న కూతురు.. విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బిచ్చ. అమ్మాయిలతో ఆడుకోవడంలో ఆరితేరిన మృగాడు. ఇంకా చెప్పాలంటే కిరాతకుడు. ఇతడు పెట్టే టార్చర్ మామూలుగా […] -
School Teacher Shot: క్లాస్ రూమ్ లో చెంపదెబ్బ కొట్టాడని.. లంచ్ బాక్స్‌లో తుపాకీ తీసుకొచ్చి టీచర్‌పై కాల్పులు
గురువులు దండించేది విద్యార్థులు సన్మార్గంలో నడవాలని, భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని. కానీ నేటి రోజుల్లో విద్యార్థులు టీచర్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా గన్ తీసుకొచ్చి మరీ కాలుస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాస్ రూమ్ లో తనను చెంపదెబ్బ కొట్టాడని గన్ తీసుకొచ్చి టీచర్ పై కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ పాఠశాలలో గంగాన్‌దీప్ సింగ్ కోహ్లీ అనే ఉపాధ్యాయుడు భౌతికశాస్త్రం బోధిస్తున్నాడు. […] -
Railway Luggage Rule: రైల్వే ప్రయాణికుల అదనపు లగేజీపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి
కొన్ని రోజుల క్రితం ఎయిర్ లైన్స్ మాదిరిగా రైల్వేలలో కూడా అదనపు లగేజీకి ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఫస్ట్ క్లాస్ AC కోచ్‌లలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉందని, ఏసీ సెకండ్ క్లాస్ ప్రయాణీకులకు, ఈ పరిమితి 50 కిలోలు, థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, పరిమితి 40 కిలోల వరకు ఉంటుంది. అదేవిధంగా, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులు తమతో 35 కిలోల […] -
Asia Cup 2025: పాకిస్తాన్ తో మ్యాచ్ లపై కేంద్రం కీలక ప్రకటన.. ద్వైపాక్షిక మ్యాచ్ లు, ఆసియా కప్ పై ఏం చెప్పిందంటే?
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని, పాకిస్తాన్ జట్టును కూడా భారతదేశానికి రావడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు , ఆసియా కప్, ఐసిసి టోర్నమెంట్లు వంటి బహుళ-దేశాల టోర్నమెంట్లను విడివిడిగా పరిగణిస్తారు. ఈ టోర్నమెంట్లు తటస్థ వేదికలో జరిగితే భారతదేశం వాటిలో పాల్గొనవచ్చు. భారత విధానంలో ఎటువంటి మార్పు లేదని, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రశ్నే లేదని […] -
SBI: లక్కీ భాస్కర్ లాగ మారిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి.. రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్ తో జంప్
లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంక్ క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో, అప్పులతో జీవితం గడుపుతుంటాడు. బ్యాంక్‌లో ఎంత కష్టపడినా ప్రశంసలు వస్తాయి తప్ప ప్రమోషన్ రాదు. ఈ క్రమంలో హీరో బ్యాంకులోని డబ్బును కాజేసి గూడ్స్ స్మగ్లింగ్ చేస్తాడు. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. ఇక్కడ కూడా ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్ లక్కీ భాస్కర్ లాగ మారి రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్ […] -
Star Hospitals: సీనియర్ సిటిజెన్స్ కోసం స్టార్ సమ్మాన్ ప్రారంభం..
ఆగస్టు 21న జరుపుకునే ప్రపంచ సీనియర్ సిటిజెన్స్ డే సందర్భంగా, స్టార్ హాస్పిటల్స్ స్టార్ సమ్మాన్ – సీనియర్ సిటిజెన్స్ హెల్త్ ప్రివిలేజెస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులకు గౌరవప్రదమైన, ఆప్యాయమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు (preventive care), ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించే అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. Also Read:Judge Frank Caprio: ఈ జడ్జి చాలా స్పెషల్.. ఇక […]
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!