-
Google Pixel 10: గూగుల్ Pixel 10 ఫోన్ లో క్రేజీ ఫీచర్.. శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్స్.. వరల్డ్ లో ఫస్ట్ ఫోన్ ఇదే
వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇవేమీ లేకున్నా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ Pixel 10 క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు Pixel 10 యూజర్లు WhatsAppలో శాటిలైట్ ఆధారిత వాయిస్, వీడియో కాలింగ్‌కు మద్దతు పొందబోతున్నారు. గూగుల్ ఇటీవల తన కొత్త Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ […] -
Air Hostess: ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా? ఈ అర్హతలుంటే మీరు ట్రై చేయండి.. లక్షల్లో శాలరీ
తిరుగులేని భవిష్యత్తు కోసం ఒకరు ఐటీ సెక్టార్, మరొకరు సివిల్స్, ఇంకొకరు డాక్టర్, లాయర్, ఇంజినీర్ అవ్వాలని కలలు కంటుంటారు. భారీ ప్యాకేజీలతో పాటు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇక చాలా మంది ఎయిర్ లైన్స్ లో కూడా కెరీర్ స్టార్ట్ చేయాలని భావిస్తుంటారు. పైలెట్స్ గా, ఎయిర్ హోస్టెస్ గా స్థిరపడాలని అనుకుంటారు. శాలరీలు లక్షల్లో ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. మరి మీరు కూడా ఎయిర్ హోస్టెస్ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు […] -
Kukatpally Sahasra Case: మా బాబుతో క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదు..
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురును కేవలం క్రికెట్ బ్యాట్ కోసం నిందితుడు ప్రాణాలు తీయడంతో బాలిక తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని తెలిపాడు. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయానని విలపించాడు.. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న వాడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. మా బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి […] -
Kukatpally Sahasra Case: మా బాబు వాణ్ణి చంపేద్దామని అంటున్నాడు.. సహస్ర తల్లి సంచలన వ్యాఖ్యలు
కూకట్ పల్లిలో మైనర్ బాలిక సహస్ర హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇంటిపక్కన ఉండే పదో తరగతి చదువుతున్న బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చి సహస్ర కంటపడడంతో, విషయం బయటకు చెబుతుందేమోనని ఆందోళన చెంది తనతో తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతులో పొడిచి అతి కిరాతకంగా అంతమొందించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని […] -
Sachin Tendulkar: కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
పిల్లలు ప్రయోజకులై పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తమ పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే తరహాలో సారా టెండూల్కర్ తన తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకొచ్చింది. సారా టెండూల్కర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. తన కూతురు సారా కొత్త ప్రయాణంతో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. Also Read:Punjab and Sind Bank Recruitment 2025: […] -
ISRO: భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్‌ను ఆవిష్కరించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా తన అంతరిక్ష కార్యక్రమంలో మరో ప్రధాన మైలురాయిని చేరుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల సందర్భంగా ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) మాడ్యూల్ నమూనాను ఆవిష్కరించింది. Also Read:Big Nude Boat: ఇక్కడ ఎవ్వరూ బట్టలు ధరించరు..! ఆడ, మగ ఎవరైన సేమ్ రూల్స్..? భారత్ 2028 నాటికి BAS మొదటి […] -
Punjab and Sind Bank Recruitment 2025: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్.. అర్హులు ఎవరంటే?
బ్యాంక్ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, ఏదైనా ప్రభుత్వ రంగం/బ్యాంక్/ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ కేడర్‌లో 18 నెలల అనుభవం కలిగి ఉండాలి. Also Read:Kukatpally […] -
Delta Flight Horror: గాల్లో ఉండగానే విరిగిన విమానం రెక్క.. 68 మంది ప్రయాణికుల ప్రాణాలు.. (వీడియో)
వరల్డ్ వైడ్ గా విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, నిర్వహణ లోపాల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మరో ప్రమాదం వెలుగుచూసింది. ఓ విమానం గాల్లో ఉండగానే రెక్క భాగం విరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది తో సహా మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు కిటికీ లోంచి వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చివరకు ఆ ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ […] -
Commercial Truck Drivers: విదేశీ ట్రక్ డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్సులపై అమెరికా నిషేధం.. అక్కడ జీతం ఎంతో తెలుసా?
అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించాలని చాలా మంది కలలుకంటుంటారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారి ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. విదేశీ ట్రక్ డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్సులు ఇవ్వడాన్ని అమెరికా తక్షణమే నిషేధించింది. ఉపాధి కోసం అమెరికాకు వెళ్లే భారత్ లోని నిరుద్యోగ యువతకు ఇది విచారకరమైన వార్త. భారతదేశంతో పోల్చి చూస్తే, అమెరికాలో ట్రక్ డ్రైవర్ వృత్తి గౌరవనీయమైనదిగా, ఎక్కువ సంపాదనతో కూడుకున్నదిగా పరిగణిస్తారు. […] -
ICC Women’s Cricket World Cup 2025: ప్రపంచ కప్ షెడ్యూల్‌ను మార్చిన ఐసీసీ.. చిన్నస్వామి స్టేడియం ఔట్..
వచ్చే నెలలో భారతh, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసిసి మార్పులు చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ఐసిసి తొలగించి వేరే స్టేడియంకు మార్చింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ స్టేడియాలలో ఒకటి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. దీనిలో ఇకపై మ్యాచ్‌లు జరగవు. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు ఇకపై నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని […]
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!