Veerababu Burugadda
Author- NTV Telugu-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా టెస్టు క్రికెట్ చరిత్రలోనే భారత్ తన అత్యంత భారీ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, […] -
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కొత్త టెస్టు వేదికైన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (100) అద్భుత శతకాలతో […] -
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, రాబోయే స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. […] -
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన తొలి ‘టీజీ20 క్రికెట్ లీగ్’ ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేడు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ముగిసింది. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రికెటర్ల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ ఆక్షన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రామోజీ గ్రూప్)కు చెందిన ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫ్రాంచైజీ మొత్తం రూ.58.95 లక్షలు వెచ్చించి, లోకల్ టాలెంట్‌ను […] -
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఒక తీపి కబురు అందించారు. ఈ నెల 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక పాస్‌లు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం 7 జట్లు తలపడనున్న ఈ క్రికెట్ పండుగను ఈసారి విశాఖపట్నం, కడప, మంగళగిరి స్టేడియాల్లో ఫ్లడ్‌లైట్ల […] -
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 1.1 కోట్లకు తనను దక్కించుకున్నప్పుడు తాను ఎందుకు నిరాశకు గురయ్యాడో తాజాగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది. అయితే, అంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినప్పటికీ, వైభవ్ మాత్రం సంతృప్తి చెందలేదు. కేవలం రెండు జట్లు మాత్రమే తన […] -
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఆయన.. తాజాగా శశి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘నూరుసామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా విజయ్ ఆంటోనీ తన వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. […] -
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
ముల్లాన్‌పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ ఇరవై ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఒక భారీ షాట్ కొట్టాడని, ఆ బంతి కాస్త స్టేడియంపై ఎగురుతున్న డ్రోన్‌ను బలంగా తాకడంతో అది కిందపడిపోయిందనేది ఆ వీడియో సారాంశం. ఈ దృశ్యాలను చూసి చాలా మంది […] -
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సెలవుల వివరాలను ఈ క్యాలెండర్లో స్పష్టంగా పొందుపరిచారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఇచ్చే సెలవులతో పాటు వేసవి సెలవుల వివరాలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో అన్ని పండుగల కంటే అత్యంత పెద్దదైన దసరా పండుగకు విద్యార్థులకు అత్యధికంగా పదమూడు […] -
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వచ్చి అభినందించడమే కాకుండా, కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు ఇచ్చిన ‘బంగారు లాంటి సలహా’ ఏంటో వైభవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విరాట్ కోహ్లీ భుజంపై చేయి […]
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?