Veerababu Burugadda
Author- NTV Telugu-
NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని ‘నీట్’లో ర్యాంక్..
లక్నోలోని గోమతి నగర్ దిగ్దిగా గ్రామానికి చెందిన నీలు అనే బాలిక జీవితంలో ఎదురైన ఒక తీరని లోటు ఆమెను ఉన్నత లక్ష్యం వైపు నడిపించింది. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలో సరైన వైద్య సదుపాయాలు అందక, ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి కన్నుమూశారు. ఆ విషాదం ఆమెను కుంగదీయకుండా, పేదరికం కారణంగా ఏ కుటుంబం కూడా తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే బలమైన సంకల్పానికి పునాది వేసింది. డాక్టర్ కావాలనే తన జీవిత ఆశయానికి […] -
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
మనుషుల కలలు కేవలం స్కూల్ పుస్తకాల నుంచే కాకుండా, జీవితంలోని కష్టాల నుంచి కూడా పుట్టుకొస్తాయని నిరూపించారు బిహార్కు చెందిన బబ్లీ కుమారి. బోధ్గయలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బబ్లీ, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను చూస్తూ పెరిగారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన ఆమె, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2013 లో పెళ్లయినప్పటికీ, కుటుంబానికి ఆర్థిక ఆసరా అందించాలనే పట్టుదలతో 2015 లో బిహార్ పోలీస్లో కానిస్టేబుల్గా ఉద్యోగం […] -
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
ఫిఫా ప్రపంచకప్ సుదీర్ఘ 96 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త సాంప్రదాయానికి తెరలేవనుంది. ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరగబోయే 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచే జట్టుకు ఈసారి సరికొత్తగా ‘ఛాంపియన్షిప్ రింగ్స్’ బహుకరించనున్నారు. ఫుట్బాల్ చరిత్రలోనే ఈ తరహా బహుమతిని అందించడం ఇదే తొలిసారి. అమెరికన్ క్రీడా రంగంలో విజేతలకు ఉంగరాలను బహుకరించే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అదే వినూత్న […] -
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ రిటైర్మెంట్పై గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆడుతున్న రోహిత్ శర్మకు ఇదే చివరి అంతర్జాతీయ పర్యటన కానుందని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లాండ్తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ కెరీర్లో ఆఖరిది కానుందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలపై పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బాసిత్ […] -
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ‘జాఫ్నా కింగ్స్’ సహ-యజమాని, భారత మాజీ అండర్-19 క్రికెటర్ మంజోత్ కల్రాను శ్రీలంక క్రీడల అవినీతి నిరోధక విచారణ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టోర్నమెంట్ ఆరో సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ సాధించి భారత్కు విజయాన్ని అందించిన మంజోత్ కల్రా, ఇటీవల స్పోర్ట్స్ బిజినెస్లోకి ప్రవేశించి ఈ ఏడాది ప్రారంభంలో జాఫ్నా […] -
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
భారత క్రికెట్ జట్టు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వార్తలు సోషల్ మీడియా, క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అందులో రోహిత్ శర్మ భాగం కాదని అతనికి స్పష్టంగా చెప్పినట్లు వార్తా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లో చివరిది కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ […] -
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
రోజూ వంట చేయడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోతుంటాయి. వాటిపై నూనె, జిడ్డు, మసాలాలు పేరుకుపోవడం వల్ల బర్నర్ రంధ్రాలు పూడుకుపోతాయి. దీనివల్ల గ్యాస్ మంట (ఫ్లేమ్) బలహీనపడి, వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా.. గ్యాస్ సిలిండర్ కూడా త్వరగా అయిపోతుంది. సాధారణంగా కడిగితే ఈ నల్లటి జిడ్డు వదిలిపోదు. కాబట్టి.. ఇంట్లోనే సులభంగా గ్యాస్ బర్నర్లను కొత్తవాటిలా మెరిపించే ఒక అద్భుతమైన చిట్కాను ఇప్పుడు చూద్దాం. కావలసిన వస్తువులు.. టూత్పేస్ట్, వైట్ […] -
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న సభ్యులందరికీ ఉచితంగా ఇ-కెవైసి (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఈ గడువు ముగిసిన తర్వాత e-KYC లేని లబ్ధిదారులకు భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క సభ్యుడు […] -
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు అందించింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల అంగన్వాడీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అంగన్వాడీలతో పాటు శానిటేషన్ వర్కర్ల పిల్లలను కూడా ఈ పథకం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై రాష్ట్ర స్త్రీ, […] -
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ఇన్ఫినిక్స్ సంస్థ తన ప్రీమియం స్మార్ట్ఫోన్ ‘NOTE 60 Pro’ను భారత మార్కెట్లో రెండు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల చేసింది. ఐఫోన్ 17 ప్రో మోడల్ను పోలి ఉండే డిజైన్తో వచ్చిన ఈ ఫోన్, ఇప్పుడు ‘మిస్ట్ టైటానియం’, ‘ఫ్రాస్ట్ సిల్వర్’ అనే రెండు మెటాలిక్ ఫినిషింగ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కొత్త రంగులతో కలిపి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.33,999గా నిర్ణయించారు. ఇది ఫ్లిప్కార్ట్, ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. […]
తాజావార్తలు
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!