Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మినహా, మిగిలిన అన్నింటా ప్రపంచస్థాయి బౌలర్లయిన జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వంటి దిగ్గజాలను బౌండరీల అవతలికి పంపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తీరు అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5లో ఉన్న ఈ […] -
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవాజిత్ సైకియా కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్‌తో కలిపి మొత్తం నాలుగు కీలక ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సైకియా శనివారం వెల్లడించారు. ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహణకు తగిన వేదికల ఎంపికపై బోర్డు ప్రస్తుతం కసరత్తు […] -
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 44వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బ్యాటింగ్ హైలైట్స్.. ముంబై ఆరంభంలోనే విల్ జాక్స్ (1) వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నమన్ ధీర్ అద్భుతమైన […] -
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున సంచలన ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతున్న 15 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ పిల్లాడిపై ఒక కన్నడ సామాజిక కార్యకర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో రూ. 1.1 కోట్లకు […] -
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
రేపు (మే3,2026) ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలతో ఊపుమీదుంటే, కోల్‌కతా తన ఓపెనింగ్ సమస్యలతో సతమతమవుతోంది. ఎలాగైనా హైదరాబాద్ మీద గెలవాలన్న కసితో కేకేఆర్ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ దూకుడు.. కోల్‌కతా కష్టాలు.. హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే నెట్స్‌లో కొత్త బంతితో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కోల్‌కతా టాప్ ఆర్డర్ […] -
Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ వారు మరోసారి తన భక్తజన సందోహాన్ని, వారి అపారమైన భక్తిని చాటుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు శనివారం అత్యంత పారదర్శకంగా జరిగింది. గత 17 రోజులకు సంబంధించి (ఏప్రిల్ 15, 2026 నుండి మే 02, 2026 వరకు) హుండీ ఆదాయాన్ని లెక్కించగా, ఆలయానికి కళ్లు చెదిరే స్థాయిలో రూ. 2.83 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆదాయ వివరాలు […] -
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
బీమా కంపెనీలలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం FDI కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతీయ బీమా సంస్థలలో పూర్తి వాటాను పొందే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ పెట్టుబడులు కచ్చితంగా ‘బీమా చట్టం 1938’ కు లోబడి ఉండాలి. అంతే కాకుండా.. IRDAI నుంచి అవసరమైన లైసెన్సులు లేదా ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) విషయంలో మాత్రం పాత నిబంధనలే […] -
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
క్రికెట్ ప్రపంచంలో మహిళల క్రికెట్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ వంటి క్రికెట్ క్రేజీ దేశంలో మన మహిళా క్రికెటర్లు సాధిస్తున్న విజయాలు మరువలేనివి. 2025 వన్ డే వరల్డ్ కప్ విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇప్పుడు మరో ఘనతను సాధించాలని పట్టుదలతో ఉంది. 2026 జూన్ 14 నుండి ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన […] -
Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
ఐపీఎల్ 2026 సీజన్లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కీలక మ్యాచ్‌కు ముందు దైవదర్శనం చేసుకున్నారు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఈ యువ కెరటం, భక్తి భావంతో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ శర్మ ఆడుతున్న తీరు అద్భుతం. సన్‌రైజర్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడంలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో క్రీజులోకి వచ్చిన క్షణం నుండే […] -
Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత భారతీయుల వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావంతో భారత్‌లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడం ఒక కారణమైతే, ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలను పెంచుతున్నారు. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తలకిందులై, నిత్యావసరాల కొనుగోలు పెను భారంగా మారింది. గత నెల రోజుల్లోనే […]
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!