Veerababu Burugadda
Author- NTV Telugu-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
భారత క్రికెట్ రంగంలో సరికొత్త స్పిన్ సంచలనంగా దూసుకొస్తున్న యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లాండ్ ప్రతిష్టాత్మక కౌంటీ క్రికెట్లో ఆడేందుకు ఆయనకు పిలుపు వచ్చింది. వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో మానవ్ సుతార్ స్వల్పకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రాబోయే రెండు రౌండ్ల మ్యాచ్‌లలో ఆయన వార్విక్షైర్ (బేర్స్) జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు సదరు క్లబ్ అధికారికంగా ప్రకటించింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన సుతార్.. […] -
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ.. రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో […] -
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
భారత యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే ‘ఎ’ ట్రై-సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఈ నెలాఖరులో జరగబోయే ఐర్లాండ్ పర్యటనలో అతను సీనియర్ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన బలమైన భారత జట్టులో సూర్యవంశీ చేరడం జట్టును మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లతో జరిగే 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ ఎడమచేతి […] -
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
న్యూ చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మత్ షా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..? ఆఫ్ఘన్ బ్యాటర్ షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. తన భాగస్వామి ఇబ్బంది పడుతుండటంతో రహ్మత్ షా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. సిరాజ్ […] -
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
భారత క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక తీపి కబురు అందించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ (T20I) సిరీస్ ప్రారంభ సమయాలను ఒక గంట ముందుకు జరుపుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. భారత ఉపఖండంలో టెలివిజన్ వీక్షకుల సంఖ్యను (TRP) గరిష్టంగా పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పూర్వపు షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లు భారత కాలమానం […] -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
భారత టీ20 జట్టుకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అతిగా అంచనాలు పెంచుకుని ఒత్తిడి తీసుకురావద్దని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిమానులకు, నిపుణులకు విజ్ఞప్తి చేశారు. ఒత్తిడి అధిగమించకపోతే డకౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయని.. దయచేసి అతడిపై ఒత్తిడిని తీసుకురావద్దని కోరాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ.. భారత సీనియర్ పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డుకెక్కాడు. ఇంగ్లాండ్, […] -
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్మించిన పటిష్టమైన దేశీవాళీ క్రికెట్ నిర్మాణానికి ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ తాజా నిదర్శనమని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కొనియాడారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల తేడాతో రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. తొలి టెస్టులోనే సుతార్ సంచలనం.. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన […] -
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
కేంద్ర ప్రభుత్వం పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం “ప్రధాని మంత్రి ఉజ్వల యోజన” (PMUY) లబ్ధిదారులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. ప్రభుత్వం తన రాయితీ భారానికి కత్తెర వేసింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఏడాదికి అందుతున్న 9 సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏకంగా 4 కి తగ్గించేసింది. అంటే.. ఐదో సిలిండర్ కొనాలంటే ఇకపై సామాన్యుడు మార్కెట్ రేటు చెల్లించాల్సిందే. ట్విస్ట్ ఏమిటంటే.. ఉజ్వల […] -
Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం తమ వ్యక్తిగత జీవితాలను, సంపదను ప్రదర్శించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ఒక యూట్యూబర్ చేసిన ఇలాంటి ప్రయత్నమే ఆమె ఇంట్లో భారీ దోపిడీకి దారితీసింది. రచనా గుర్జర్ అనే గృహిణికి యూట్యూబ్‌లో ఒక లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవల తన విలాసవంతమైన జీవనశైలిని చూపిస్తూ తన ఇంట్లోని వివిధ గదులను, తలుపులను, భద్రతా ఏర్పాట్లను ‘హోమ్ టూర్’ వీడియో ద్వారా […] -
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు వరుసగా రెండు సార్లు ఐపీఎల్ (IPL 2026) ట్రోఫీలను అందించి, ఆ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన రజత్ పాటిదార్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మొదట్లో తనకు ఆర్సీబీ జట్టులో చేరడం అస్సలు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఆ సమయంలో తన మనసులోని ఆందోళనలను పంచుకున్నారు. 2021లో ఆర్సీబీ తరపున ఆడిన పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?