Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘లెనిన్’గా వచ్చి, బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్న అఖిల్ అక్కినేని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎస్, నేను ఎమోషనల్ అయ్యాను, బట్ ఆ ఎమోషన్ని దాటి ఇవాళ చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంది. వంశీ చెప్పినట్టు మేము ఆ నంబర్స్ ఎలా ఉంటాయి.. అఫ్కోర్స్ క్రియేటివ్ కంటెంట్‌తో వస్తున్నాము సినిమాతో వస్తున్నాము, కానీ నంబర్స్ వర్కవుట్ అవ్వాలి, డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ కూడా వర్కవుట్ అవ్వాలి, అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ అనేది అచీవ్ అవుతుంది. చాలా మంది ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అందరినీ అడ్రెస్ చేశారు. రావాల్సిన అప్రిసియేషన్ అంతా వచ్చేసింది, నేను మళ్ళీ అదంతా స్టార్ట్ చేయకుండా నేను ఆడియన్స్ గురించి మాట్లాడతాను.
నా జర్నీ విత్ ది ఆడియన్స్.. త్రీ ఇయర్స్ తర్వాత వస్తున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు అనేది నా మైండ్‌లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. ఎస్, మేము కష్టపడి సినిమాతో వస్తున్నాం. ఎంతో మంది కష్టపడి ఒక సినిమాని తయారు చేసుకున్నాం ఆడియన్స్ కోసం. బట్ నా వల్ల, నా బ్యాగేజ్, నా వెయిట్ వల్ల ఈ సినిమా ఏమన్నా దెబ్బ తింటదా అనే డౌట్ ఉండింది నా మైండ్‌లో. సో, ఐ ఫస్ట్ వాంట్ టు థాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఫర్ లీవింగ్ బిహైండ్ మై పాస్ట్ అండ్ గివింగ్ దిస్ ఫిల్మ్ కంప్లీట్ ఛాన్స్. థాంక్యూ సో మచ్. ఇట్ క్లియర్లీ షోస్, మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళు కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేము ఛాన్స్ ఇస్తాము, దాన్ని మా భుజాల మీద లేపి హిట్ చేస్తాము అనేది క్లియర్ గా నిన్నటితో మనకు అర్థమైపోయింది. సో, థాంక్యూ సో మచ్ అని అఖిల్ పేర్కొన్నారు.
Also Read
- Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
- Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
- Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
- Amrapali Dubey: "పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను".. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
-
Samsung Galaxy S26 FE: సామ్ సంగ్ గెలాక్సీ S26 FE.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్
-
West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
-
IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్‌లో భారీ మార్పు!
-
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్‌పై రూ.2 వేల పెరుగుదల!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!