Veerababu Burugadda
Author- NTV Telugu-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు దూరం కావడంపై వెస్టిండీస్ ప్రధాన కోచ్ డారెన్ సమీ, జోసెఫ్ మధ్య వివాదం చెలరేగింది. జోసెఫ్ జట్టుకు ఎంపిక కావడానికి నిరాకరించాడని సమీ చేసిన వ్యాఖ్యలను అల్జారీ జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. సమీ చేసిన ప్రకటన వివాదాస్పదమని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు (క్రికెట్ వెస్టిండీస్) అధికారికంగా తాను ‘వ్యక్తిగత కారణాల’ వల్లే అందుబాటులో లేనట్లు పేర్కొందని జోసెఫ్ […] -
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
హువావే సంస్థ భారత మార్కెట్లోకి తన సరికొత్త ‘మేట్ప్యాడ్ 11.5 (2026)’ టాబ్లెట్ను అధికారికంగా విడుదల చేసింది. ఉత్పాదకత, నోట్ టేకింగ్ , ఎంటర్ టైన్మెంట్ లక్ష్యంగా డిజైన్ చేసిన ఈ మిడ్-రేంజ్ టాబ్లెట్ ఆగస్టు 7 నుండి ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.43,999గా నిర్ణయించారు. ఇది స్పేస్ గ్రే, వయోలెట్ రంగుల్లో లభిస్తుంది. ఈ టాబ్లెట్లో 11.5-అంగుళాల 2.5K టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, […] -
Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్ను సింపుల్గా తెలుసుకోండిలా..
తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరి చేశారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 నాటికి రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఈ ప్రక్రియ ముగించకపోతే కార్డు నుంచి సభ్యుల పేర్లు తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత రేషన్తో పాటు రేషన్ కార్డు ఆధారంగా వచ్చే […] -
Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్ (2026)లో భారత జూడో క్రీడాకారిణి అస్మితా దే కొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడో పోటీలలో భారత్కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించిన క్రీడాకారిణిగా నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అస్మితా కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్ను ఓడించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంతో జాగ్రత్తగా ఆడారు. ఒక దశలో కెనడా క్రీడాకారిణి ‘యూకో’ […] -
Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
భారత క్రికెట్ జట్టు తన తదుపరి పర్యటనలో భాగంగా ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో సారాంశ్ జైన్కు తొలిసారి అవకాశం దక్కగా, మిగిలిన జట్టులో పాత ముఖాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో […] -
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
రిలయన్స్ జియో తన బ్రాడ్బ్యాండ్ (JioHome) వినియోగదారుల కోసం ఒక ధమాకా ఆఫర్ను ప్రవేశపెట్టింది. నూతన కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి అండ్ ఇప్పటికే ఉన్న జియో వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద యూజర్లు 2 నెలల ప్లాన్ను ఎంచుకుంటే, వారికి మరో 1 నెల సేవలని పూర్తి ఉచితంగా అందిస్తారు. అంటే వినియోగదారులు కేవలం 2 నెలల రుసుము చెల్లించి మొత్తం 3 నెలల పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలను […] -
FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
ఫిఫా (FIFA) అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో చేపట్టిన ప్రపంచ కప్ వాణిజ్య హక్కులను ప్రైవేట్ ఈక్విటీకి విక్రయించే వివాదాస్పద ప్రతిపాదన వల్ల తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రపంచ కప్, క్లబ్ వరల్డ్ కప్ల వాణిజ్య వ్యాపారాలను దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన కొత్త సబ్సిడీ సంస్థగా మార్చి, అందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఆయన ప్రణాళిక వేశారు. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్ఫాంటినో సీనియర్ సలహాదారు […] -
SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..
పాకిస్థాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో శ్రీలంక మహిళా క్రికెటర్ ఇమేషా దులాని అద్భుతమైన శతకంతో సంచలనం సృష్టించింది. ఈ ఇన్నింగ్స్తో ఆమె శ్రీలంక జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరఫున సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాటర్గా దులాని నిలిచింది. అంతకుముందు 2019లో ఆస్ట్రేలియాపై చామరి అటపట్టు శ్రీలంక తరఫున తొలి సెంచరీ సాధించగా, దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత […] -
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్ పదవికి స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా చేశారు. ఆయన సిఎస్కేకి చెందిన ఇతర ఫ్రాంచైజీలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) లోని ‘జోబర్గ్ సూపర్ కింగ్స్’ (JSK), మేజర్ లీగ్ క్రికెట్ (MLC) లోని ‘టెక్సాస్ సూపర్ కింగ్స్’ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జోబర్గ్ సూపర్ కింగ్స్ తమ కొత్త హెడ్ కోచ్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత భారీ […] -
Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పూర్తి ఫిట్నెస్ సాధించారు. బెంగళూరులోని భారత క్రికెట్ బోర్డు (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించిన అన్ని ఫిట్నెస్ పరీక్షలలో ఆయన ఉత్తీర్ణులయ్యారు. దీనితో వచ్చే నెలలో శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆడేందుకు బోర్డు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా బుమ్రా గాయపడ్డారు. ఈ గాయం కారణంగానే ఆయన లార్డ్స్లో జరిగిన మూడో వన్డేకి దూరమవ్వాల్సి వచ్చింది. […]
తాజావార్తలు
-
US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్!
-
Warangal Fake Doctors : పెద్ద ఆసుపత్రుల్లో బిల్లుల బాదుడు.. చిన్న క్లినిక్లలో నకిలీ వైద్యులు.!
-
AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
-
OTR : తెలంగాణలో గిగ్ వర్కర్స్ పాలసీ.. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..?
-
Government Jobs: 7,390 ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!