Veerababu Burugadda
Author- NTV Telugu-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన కీలక పోరులో ఆర్సీబీ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గాయపడిన రజత్ పటీదార్ స్థానంలో నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేశ్.. కేవలం 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ జట్టు స్కోరును 220 మార్కు దాటించడంలో కీలక పాత్ర […] -
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రవాణా కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తూ బెంగళూరు-ముంబై నగరాల మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. గత 30 ఏళ్ల కాలంలో ఈ రెండు ప్రధాన మెట్రో నగరాల మధ్య ఒక కొత్త రైలును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన వేడుకలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి […] -
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చరిత్రలో రికార్డుల రారాజుగా పేరొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన రికార్డును వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేటి బ్యాటర్లు ఆడే లీగ్‌లో తన నిలకడైన ప్రదర్శనతో కోహ్లీ సరికొత్త చరిత్రను లిఖించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఒకే సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ […] -
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారికి మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం ప్రత్యేకంగా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి […] -
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న 61వ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు వీరవిహారం చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా, దేవదత్ […] -
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
టీ20 క్రికెట్లో గుజరాత్ టైటాన్స్ (GT) యువ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డుకెక్కాడు. కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ మార్కును చేరుకుని, గతంలో 85 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ షాన్ […] -
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
దేశంలోకి వెండి దిగుమతులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి అమల్లోకి వచ్చేలా వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇకపై వ్యాపారులు విదేశాల నుండి వెండిని భారతదేశంలోకి తీసుకురావాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్స్ పొందడం తప్పనిసరి. ఇంతకుముందు ఆర్బీఐ నిబంధనలకు లోబడి వెండి దిగుమతులకు స్వేచ్ఛ ఉండేది. కానీ తాజా మార్పులతో దీనిని ‘ఉచితం’ […] -
Gold Smuggling: స్మగ్లింగ్‌లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో ఒక పెద్ద బంగారు స్మగ్లింగ్ కలకలం రేపింది. అమెరికా నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ పౌరుడు రూ. 5.5 కోట్ల విలువైన 115 బంగారు బిస్కెట్లను తన ప్యాంటులో దాచుకుని నడుస్తూ పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. కొంతమంది అంతర్జాతీయ స్మగ్లర్లు భారీగా బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందింది. […] -
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
డిజిటల్ విప్లవంలో భాగంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం గౌహతిలో దేశంలోనే మొదటి ‘ఏఐ ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్’ను ప్రారంభించారు. ‘స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’ (Slice Small Finance Bank) ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో అసోం ఎమ్మెల్యే అశోక్ సింఘాల్, స్లైస్ ఎండీ రాజన్ బజాజ్, ఎన్పీసీఐ ఎండీ దిలీప్ అస్బే తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త బ్యాంక్ బ్రాంచ్ డిజిటల్, ఫిజికల్ సేవలను కలిపి […] -
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం వేళల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, రెండో ఇన్నింగ్స్‌లో చేజింగ్ సులభం అవుతుందనే వ్యూహంతో గుజరాత్ […]
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!