Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
భారత క్రికెట్లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలవడమే కాకుండా, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు బాది విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌లకు వైభవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఒకవేళ అతడు ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటే, 1989లో […] -
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్‌గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్లి ప్రాంతంలో ఒక విలాసవంతమైన నివాస గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ డీల్‌కు సంబంధించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను స్క్వేర్ యార్డ్స్ సంస్థ పరిశీలించి వివరాలను వెల్లడించింది. వర్లిలోని ప్రముఖ ‘ఆర్టేసియా’ ప్రాజెక్ట్‌లో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,875 చదరపు అడుగులు. 2026 జూన్ నెలలో ఈ ఇంటి అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఒప్పందంలో భాగంగా అయ్యర్‌కు […] -
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, జూలై 15, 2026 నాటికి సరికొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక బృందంగా వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత IRCTC ప్లాట్‌ఫామ్‌పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ క్రాష్ అవ్వడం, గందరగోళంగా ఉండే క్యాప్చా […] -
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా భుజం గాయంతో బాధపడుతున్న అతనికి గురువారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపించి, ప్లేఆఫ్స్‌కు చేర్చిన పరాగ్.. ఈ గాయం కారణంగా రాబోయే దేశీయా టోర్నీలకు దూరం […] -
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఓటమిపాలైంది. వర్షం కారణంగా డీఎల్ఎస్ విధానంలో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. ఈ ఓటమిపై భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిందని, తాము బోర్డుపై ఉంచిన 349 పరుగుల భారీ స్కోరు ఈ వికెట్‌పై ఖచ్చితంగా సరిపోయేదేనని అన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ వర్షం పడటం, డీఎల్ఎస్ సమీకరణాల వల్ల మ్యాచ్ ఫలితం మారిపోయిందని అభిప్రాయపడ్డాడు. […] -
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు విజయాన్ని నమోదు చేసింది. బలమైన భారత్-ఎ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. హాఫ్ సెంచరీలతో రాణించిన బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల […] -
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్‌ను 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు నిర్వహించేందుకు తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. సౌతాఫ్రికా, జింబాబ్వే, మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని, జూలైలో ఎడిన్బర్గ్లో జరిగే ఐసీసీ వార్షిక సాధారణ సమావేశంలో […] -
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకురావడానికి మరో ద్రవిడ్ సిద్ధమయ్యాడు. ద్రావిడ్ చిన్న కుమారుడు, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన అన్వయ్ ద్రవిడ్ వచ్చే నెలలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. శరత్ శ్రీధరన్ నేతృత్వంలోని జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ గురువారం ఈ ద్వైపాక్షిక సిరీస్ కోసం జట్లను అధికారికంగా ప్రకటించింది. జూలై 4, 2026 నుంచి హంబన్‌తోట వేదికగా ప్రారంభం […] -
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గురువారం భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. సిగ్నలింగ్ లోపమో లేదా మానవ తప్పిదమో తెలియదు కానీ, ఒకే రైల్వే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. భువనేశ్వర్‌లోని జార్పాడా వంతెన సమీపంలో జూన్ 11న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లోకో పైలట్లు, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో అప్రమత్తం కావడంతో ఒకే లైన్‌పై వస్తున్న ఆ రెండు రైళ్లు కొద్దిపాటి దూరంలోనే ఆగిపోయాయి. క్షణం ఆలస్యమైనా ఊహించని […] -
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
హర్యానాలోని హన్సి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హత్యాకాండ చోటుచేసుకుంది. ఫవ్వారా చౌక్ సమీపంలో తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో, కపిల్ అనే రెడ్ జిమ్ యజమాని యువతీ యువకులకు వ్యాయామ శిక్షణ ఇస్తుండగా ఈ దాడి జరిగింది. హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు, కపిల్‌ను లక్ష్యంగా చేసుకుని అతి సమీపం నుండి దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండగులు అతని తల, వీపు భాగాలను గురిచేసి […]
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!