Veerababu Burugadda
Author- NTV Telugu-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో కోల్పోయిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ముగింపు ప్రెజెంటేషన్‌లో మాట్లాడారు. ఈ సిరీస్ ఫలితం తమకు ఎంతమాత్రం ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ఐర్లాండ్ ప్రదర్శనను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా రాణించిందని అయ్యర్ ఒప్పుకున్నారు. ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనపై అయ్యర్ ప్రశంసలు.. శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “ఇది మాకు మంచి సిరీస్ కాదు, కానీ ఐర్లాండ్ జట్టు ఆడిన తీరుకు హ్యాట్సాఫ్ […] -
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి అనంతరం భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఆవేదనను, జట్టు వైఫల్యాలను బాహాటంగా పంచుకున్నారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో, పెద్ద జట్లతో ఆడేటప్పుడు జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండటం లేదని ఆమె అంగీకరించారు. హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. “చివర్లో మేము బోర్డుపై ఒక మంచి స్కోరునే ఉంచగలిగాం. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొంత స్కోరు తక్కువవుతుందేమోనని భావించాను, కానీ చివరి రెండు ఓవర్లలో మా […] -
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ఐర్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఒక పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 154/8 స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే […] -
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ప్రస్థానం ముగిసింది. గ్రూప్-ఎ లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అత్యంత కీలకమైన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మరోవైపు సెమీస్ రేసులో ఉన్న దక్షిణాఫ్రికా ఇప్పటికే బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతో, భారత్ అధికారికంగా టోర్నమెంట్ నుండి అవుట్ అయింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత […] -
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్‌దే సిరీస్..
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు వరుణుడు గట్టి షాక్ ఇచ్చాడు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌కు భారీ వర్షం కారణంగా అంతరాయం కలిగించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఇన్నింగ్స్ 8 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో వర్షం తీవ్రం కావడంతో అంపైర్లు ఆటను నిలిపివేసి ఆటగాళ్లను డగౌట్‌కు పంపించారు. ప్రస్తుతం క్రీజులో […] -
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న అత్యంత కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టింది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఓపెనర్లు జట్టుకు మంచి పునాది వేశారు. ఓపెనర్ స్మృతి మంధాన 37 బంతుల్లో 6 ఫోర్ల […] -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లోనూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, రెండో మ్యాచ్‌లో సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తుది […] -
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరైన బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట మధ్యలో ఆయన ఈ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలకనున్నట్లు స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ నాలుగో రోజు టీ విరామానికి (Tea Break) […] -
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో తన కాలంలో తను చూసిన ముగ్గురు అత్యుత్తమ బ్యాటర్ల వివరాలను వెల్లడించాడు. ఒక అంతర్జాతీయ క్రీడా వేదికపై జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన డివిలియర్స్, తన సుదీర్ఘ కెరీర్లో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను చూసినప్పటికీ, తన మనసు గెలిచిన టాప్-3 బ్యాటర్ల జాబితాను ప్రత్యేకంగా పంచుకున్నాడు. ఇందులో మొదటి స్థానాన్ని భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి కేటాయించడం విశేషం. డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం.. విరాట్ కోహ్లీ లాంటి […] -
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
భారీగా జీతం వచ్చే వారు కూడా సరైన ఆర్థిక ప్రణాళికలు అనుసరించడం ద్వారా తమ పన్ను భారాన్ని చట్టబద్ధంగా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌ను ఎలా తగ్గించుకోవచ్చో ఛార్టెడ్ అకౌంటెంట్ నిపుణులు వివరిస్తున్నారు. ఉదాహరణకు, రూ. 20 లక్షల వార్షిక ప్యాకేజీ (CTC) ఉన్న ఒక వ్యక్తి పాత పన్ను విధానాన్ని ఎంచుకుని, సరైన పెట్టుబడులు పెడితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని సుమారు రూ. […]
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?