Veerababu Burugadda
Author- NTV Telugu-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ధర్మశాలలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గిల్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి, అంతకుముందు 72 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందుకున్న శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 3000 వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో […] -
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 16,000 పరుగుల అద్భుతమైన మార్క్‌ను చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నాడు. ఒమర్జాయ్ వేసిన బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీని రోహిత్ శర్మ […] -
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు…
భారత్‌తో ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గుర్బాజ్ ఒక్కడే భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ చెలరేగిపోయాడు. అతను కేవలం 48 బంతుల్లోనే శతక మార్క్‌ను అందుకొని వన్డే […] -
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
‘కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డ.. కళ్లముందే ఆడుకుంటూ కనిపించకుండా పోతే ఆ కన్నప్రేమ పడే ఆరాటం వర్ణనాతీతం! అవును.. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలోని సీహెచ్ అగ్రహారంలో గుండెల్ని పిండేసే విషాదం నీడలు అలుముకున్నాయి. రెండేళ్ల పసికందు, బుడిబుడి అడుగుల చిన్నారి జ్ఞానేశ్వరి.. జూన్ 6వ తేదీ శనివారం నాడు అకస్మాత్తుగా మాయమైపోయింది. కాలం గడుస్తోంది.. గడియారంలో ముల్లు కదులుతోంది.. కానీ ఆ పసిపాప జాడ మాత్రం దొరకడం లేదు. తల్లి కళ్లల్లో కన్నీటి […] -
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఒక వింత, విడ్డూరమైన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూసి అవాక్కవుతున్నారు. అయితే.. ఈ వ్యవహారం కాస్త తీవ్రరూపం దాల్చడంతో దీనిపై సీపీ సజ్జనార్ స్పందించారు. ల్యాప్‌టాప్‌తో ‘వర్క్ ఫ్రమ్ బైక్’ ప్రయాణం.. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. హైదరాబాద్‌లోని ఒక బిజీ రోడ్డుపై యువకుడు బైక్ నడుపుతున్నాడు. కానీ, అందరి దృష్టి అతడి డ్రైవింగ్ […] -
Women’s T20 World Cup: ‘జట్టులోకి ఆమె రావడంతో బలం పెరిగింది.. టీ20 ప్రపంచకప్ భారత్‌దే’
మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టులో ఏలాంటి సవాలునైనా ఎదుర్కొని గెలవగలమనే నమ్మకం, ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యాయని భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మజుందార్ స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న 2026 మహిళా టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే హైవోల్టేజ్ పోరుతో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ మజుందార్ జట్టు సన్నద్ధత, వ్యూహాలపై […] -
RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తోందని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ మార్పులు చోటుచేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 5 శాతానికి చేరనున్న ద్రవ్యోల్బణం.. ఐసీఐసీఐ బ్యాంక్ విశ్లేషణ ప్రకారం.. […] -
Fake Registration: ఏం తెలివిరా నాయనా.. భూమిని ఆక్రమించడానికి తహసీల్దార్, వీఆర్ఓ సంతకాల ఫోర్జరీ..
అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒకరి భూమిని మరొకరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆశ్రయించడంతో ఈ నకిలీ పత్రాల దందా గుట్టు రట్టయింది. బాధిత రైతు నెక్కలపూడి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు పట్టణ పరిధిలోని రాజుపేట రెవెన్యూ గ్రామంలో గల ఆర్ఎస్ నెంబర్ 126/2, 126/4, 126/5 లోని తన […] -
Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్‌తో మాత్రం’.. వాచ్మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ఉండే క్రేజ్, ఉత్కంఠ అంతా ఇంతా కాదు. మైదానంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల కళ్లన్నీ ఆ మ్యాచ్‌పైనే ఉంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి హైవోల్టేజ్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న 2026 మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. భారత మహిళల జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో తన తొలి […] -
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నారు. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం ఖాయమని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని, తొలి వన్డేలో జట్టును ముందుండి నడిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేయగలిగితే.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా […]
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!