Veerababu Burugadda
Author- NTV Telugu-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న టీమిండియాకు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టుకు బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లోనే కోలుకోలేని షాక్ తగిలింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఘోరమైన చేదు అనుభవం ఎదురైంది. పసికూన చేతిలో చిత్తుగా ఓడిపోయి, అయ్యర్ తన కెప్టెన్సీ పరువును బజారున పడేశారు. ఇప్పటివరకు ఐర్లాండ్ చేతిలో ఓటమి ఎరుగని భారత్, […] -
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో ఊహించడం కష్టం. ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బలమైన భారత్‌పై ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం సాధించింది. గాయాలతో సతమతమవుతున్న ఐర్లాండ్ జట్టు, ఏకంగా ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ అద్భుత విజయంతో ఐర్లాండ్ దేశంలో సంబరాలు మిన్నాంటాయి. తమ జట్టు భారత్‌ను […] -
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
భారత్, ఐర్లాండ్ మధ్య బెల్ఫాస్ట్లో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌కు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా నియమితులవగా, దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. […] -
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘వోక్స్వ్యాగన్’ సుమారు 1,00,000 ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించి, కాలక్రమేణా వాటిని పూర్తిగా మూసివేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. నాటకీయంగా ఖర్చులను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ రూపొందించిన ఈ భారీ ప్రణాళికపై బోర్డు సమావేశంలో చర్చ జరిగినట్లు వస్తున్న వార్తలపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే, గతంలో కంపెనీ ప్రకటించిన ఉద్యోగుల తొలగింపుల సంఖ్య కంటే ఇది రెట్టింపు కానుంది. వోక్స్వ్యాగన్ […] -
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రహదారుల రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక రోడ్ల పనులకు జూన్ 28న నల్గొండ జిల్లా కనగల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మెగా రోడ్డు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు రూ. 13,006 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను […] -
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
ఈ రోజుల్లో మార్కెట్లో లభించే పాలు, పెరుగు, పనీర్ నుండి కూరగాయలు, మసాలా దినుసుల వరకు అన్నింటిలోనూ విపరీతంగా కల్తీ జరుగుతోంది. మన వంటింట్లో రోజూ వాడే ఎర్ర కారప్పొడి కూడా దీనికి మినహాయింపు కాదు. కారప్పొడి బరువు పెంచడానికి ఇటుక పొడి, ఇసుక, రంపపు పొట్టు, స్టార్చ్, సబ్బు పొడి వంటి హానికరమైన పదార్థాలను కలుపుతున్నారు. అంతేకాకుండా, దీనికి ఆకర్షణీయమైన ఎరుపు రంగును ఇవ్వడానికి ‘సుడాన్ రెడ్’, ‘రోడమైన్ బి’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు, […] -
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
భారత్ , ఐర్లాండ్ మధ్య బెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత భారత టీ20 జట్టులో అనేక మార్పులు జరిగాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి రావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ […] -
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు మెటా సంస్థ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ఒక ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నిత్యం అదనపు ఫీచర్లు, అద్భుతమైన కస్టమైజేషన్ ఆప్షన్లు కోరుకునే వారి కోసం ఈ సర్వీసులను డిజైన్ చేశారు. రూ.79 లకే సబ్స్క్రిప్షన్.. ఈ సరికొత్త ‘వాట్సాప్ ప్లస్’ సేవలను పొందడం ఎంతో సులభం. వినియోగదారులు […] -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్తగా రూపుదిద్దుకున్న యువ టీమిండియా, శుక్రవారం (జూన్ 26) బెల్ఫాస్ట్లో ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. గాయం కారణంగా దూరమైన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత టీ20 జట్టులోకి అడుగుపెట్టిన శ్రేయస్, మొదటిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ పర్యటనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం […] -
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ఇండియా ‘ఎ’ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ మధ్య శ్రీలంకలోని గాలే వేదికగా జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ జట్టు, సాయి సుదర్శన్ మరియు కెప్టెన్ ధ్రువ్ జురెల్ ల అద్భుత శతకాల సాయంతో తన మొదటి ఇన్నింగ్స్‌ను 111.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 452 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మొదటి రోజు ఓపెనర్ సాయి […]
తాజావార్తలు
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?