Veerababu Burugadda
Author- NTV Telugu-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మైదానంలో ఉన్నా, స్టాండ్స్‌లో కూర్చున్నా అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ధోని తన 45వ పుట్టినరోజును నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన స్టేడియానికి విచ్చేశారు. ధోని స్టేడియంలో ప్రత్యక్షం కాగానే అభిమానుల కేరింతలతో నాటింగ్‌హామ్ హోరెత్తిపోయింది. పెద్ద స్క్రీన్‌పై ఆయనను చూపించినప్పుడు స్టేడియం […] -
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం తెలియక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతుల కోసం సరికొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా రైతులు సులభంగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ విభాగం, […] -
Sourav Ganguly: ‘దాదా’కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ.. గంగూలీ భావోద్వేగ పోస్ట్..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’ సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజున ఒక అరుదైన, అత్యున్నత గౌరవాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆయనను ప్రతిష్టాత్మకమైన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలోకి చేర్చింది. ఈ ఘనత సాధించిన 12వ భారతీయ క్రికెటర్‌గా, అలాగే 10వ పురుష క్రికెటర్‌గా గంగూలీ రికార్డు సృష్టించారు. గంగూలీ భావోద్వేగం.. ఈ గౌరవం దక్కడంపై గంగూలీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “నన్ను […] -
Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 11:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడ నుండి ఉదయం 11:40 గంటలకు బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని, స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ […] -
Gambhir: ఓటమికి ప్రధాన కారణం ఇదే.. ‘నమ్మకం పెట్టుకుంటే ముంచేశారు’.. గంభీర్ షాకింగ్ కామెంట్స్..
ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ పర్యటనలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి మ్యాచ్ పరిస్థితులను, పిచ్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. పరుగుల పరంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. […] -
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు నుండి జారిపడిన 13 ఏళ్ల బాలుడిని ముందుగా నిజాంపేట సమీపంలోని ఒక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలునికి వెంటిలేటర్ అమర్చి, మెరుగైన చికిత్స కొరకు కూకట్‌పల్లిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు పంపించారు. ఆ సమయంలో బాలుడు తీవ్రంగా రక్తం కారిపోయి, బి.పి. బాగా తగ్గిపోయి షాక్‌లో ఉన్నాడు. వెంటనే పీడియాట్రిక్ ఐసియు (PICU) వైద్య బృందం పరిస్థితిని అదుపు చేయడానికి అనేక లీటర్ల సెలైన్, రక్తం మరియు రక్త ఉత్పత్తులు ఎక్కిస్తూనే, […] -
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతోన్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినప్పటికీ, […] -
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్‌కు గుడ్ న్యూస్..?
ఇటీవల కాలంలో భారత టీ20 జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగుతోంది. ఐర్లాండ్ సిరీస్ తర్వాత, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ టీమిండియా వరుస పరాజయాలను చవిచూసింది. జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే.. సూర్యవంశీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు వైస్ కెప్టెన్ తిలక్ […] -
Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ (Non-SCS) అధికారులకు ఐఏఎస్‌లు (IAS)గా పదోన్నతి లభించింది. 2024 సెలెక్ట్ లిస్ట్ ఆధారంగా వీరికి ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులందరినీ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఏఎస్‌లుగా ఎంపికైన అధికారులు వీరే.. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రభల గోపినాథ్, గుడిశ బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఏ.ఏ.ఎల్. పద్మావతి, […] -
Jofra Archer: ‘నేను ముందే చెప్పా.. సూర్యవంశీని అవుట్ చేయడం ఎలానో నాకు తెలుసని’..
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడంపై ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ తన బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడంపై ఆర్చర్ స్పందిస్తూ.. ఆ తర్వాత అతడి వికెట్ తీసి స్కోర్ సమం చేసినట్లు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వీరిద్దరూ రాజస్థాన్ రాయల్స్ జట్టులో సహచర ఆటగాళ్లు […]
తాజావార్తలు
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!