Veerababu Burugadda
Author- NTV Telugu-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలుపుతూ కీలక ప్రకటన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో చేనేత, వస్త్ర పరిశ్రమ అత్యంత కీలకమైన భాగమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత దేశంలో దాదాపు 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం ఇదేనని, ఇది దేశానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తోందని చెప్పారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ […] -
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్‌ను క్రికెట్ సౌతాఫ్రికా సవరించింది. మునుపటి షెడ్యూల్లో ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఉండగా, తాజాగా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా కొత్తగా చేర్చారు. దీనివల్ల భారత జట్టు మరో వారం రోజుల పాటు దక్షిణాఫ్రికాలోనే అదనంగా గడపాల్సి ఉంటుంది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9 నుండి 12 వరకు గెబెర్హాలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ […] -
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA – హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. హైడ్రాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, ముఖ్యంగా క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 […] -
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షా సమావేశంలో సైబర్ నేరాల నియంత్రణ, పనితీరులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సైబర్ భద్రతకు సంబంధించిన 9 కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ అంశాలు ఏవంటే.. రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం(S4C) ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్.ఐ.ఆర్ అమలు, ఫిర్యాదుల పరిష్కార విభాగం, డబ్బును రీఫండ్ చేసే మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM), హానికర కంటెంట్ తొలగించే ‘సహాయోగ్’ పోర్టల్, […] -
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
హైదరాబాద్‌లో ప్రైవేటు జూనియర్ కళాశాలల అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్గిపెట్టెలాంటి భవనాల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండానే జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐదు అంతస్తుల భవనాలకు కేవలం ఒకే ఒక్క ఎంట్రీ ఉండటం, ప్రమాదం జరిగితే విద్యార్థులు బయటకు వచ్చేందుకు కనీసం దారి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫైర్ ఇంజన్ రావడానికి కూడా వీలులేని అత్యంత ఇరుకైన సందుల్లో ఈ విద్యాసంస్థలను నడుపుతున్నారు. హైడ్రా (HYDRAA) […] -
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ గుదిమళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి నెలకు నిర్ణీత ఆర్థిక సాయాన్ని […] -
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిష్టాత్మక 2027 వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2027 ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే ఈ టోర్నీ వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు 12 వేదికల్లో జరగనుంది. నయా ఫార్మాట్ […] -
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న భారీ పరిమాణంలో ఉన్న గంజాయిని అధికారులు గురువారం దహనం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కథనం ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన రూ. 3.50 కోట్ల అంచనా విలువ కలిగిన మొత్తం 696.1 కిలోగ్రాముల గంజాయిని అగ్నికి ఆహుతి చేశారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులు, ఆదేశాల మేరకు ఈ సమగ్ర దహన ప్రక్రియను […] -
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత టీమిండియా శ్రీలంక గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. 2017లో చివరిసారిగా శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడిన భారత జట్టులో ప్రస్తుతం లోకేష్ రాహుల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు మాత్రమే అక్కడ ఆడిన అనుభవం ఉంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక వార్మప్ మ్యాచ్ కోసం శ్రీలంక బోర్డు ఇప్పటికే తమ బలమైన జట్టును […] -
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరచడం, ఆటగాళ్లు వెంటవెంటనే గాయాల బారిన పడటంతో బిసిసిఐ క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ఫిట్నెస్ ప్రమాణాలపై తీవ్రంగా దృష్టి సారించింది. ఇటీవల హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రముఖ ఆటగాళ్ల గాయాలు జట్టు ప్రదర్శనను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), భారత వైద్య బృందాల మధ్య సమన్వయ లోపం బయటపడటంతో కఠినమైన ఫిట్నెస్ నిబంధనలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!