Veerababu Burugadda
Author- NTV Telugu-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
భారత సీనియర్ వేగవంతమైన బౌలర్ మహమ్మద్ షమీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో కనిపించలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినా, ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్ చాటుకున్నా బిసిసిఐ ఎంపికదారులు అతడిని పక్కనబెట్టారు. గతేడాది రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు, విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ భారత జట్టులోకి […] -
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. జొన్న పంట కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ. 994 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం, పంటల కొనుగోలు విధానం వేగవంతంగా, పారదర్శకంగా సాగుతోందని, ఇది మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకం […] -
Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ టెస్టు క్రికెట్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ 1-1తో సమం చేసుకుంది. తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ 23.3 ఓవర్లలోనే ఛేదించింది. విదేశీ గడ్డపై మూడేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు ఇది తొలి టెస్టు […] -
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
థాయిలాండ్‌లోని సుంగై గోలోక్‌లోని శాంతిపాప్ స్టేడియంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ‘గోలోక్ ఎఫ్ఏ కప్’ టోర్నీలో భాగంగా సామ్ కోల్ట్స్, అబు x నాంగ్ సిరిన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర సంఘటనలో సామ్‌కోల్ట్స్ జట్టుకు చెందిన 24 ఏళ్ల యంగ్ ఫుట్‌బాలర్ సొఫ్వాన్ అవాయే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో […] -
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిబంధనలను ఉల్లంఘించి అనధికారిక లీగ్‌లో పాల్గొన్నందుకు పలువురు మాజీ ఆటగాళ్లపై తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అన్-అప్రూవ్డ్ లీగ్‌లలో ఆడినందుకు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. జాంబియాలోని లుసాకాలో ఇటీవల నిర్వహించిన ‘ఏషియన్ లెజెండ్స్ లీగ్’ (ALL) లీగ్‌ను ఐసీసీ గానీ, జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) గానీ గుర్తించలేదు. జాంబియా బోర్డు మద్దతు లేని […] -
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఓపెనర్ యష్ ధుల్ అద్భుత శతకంతో చెలరేగాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో పురానీ ఢిల్లీ 6 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇది అతనికి డీపీఎల్‌లో రెండో సెంచరీ. తన శతకంతో పాటు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా […] -
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20, వన్డే జట్లకు ఎదురైన పరాజయాలపై సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అనూహ్యంగా క్లీన్ స్వీప్ కావడం, అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3 వరుస పరాజయాలతో సిరీస్‌ను చేజార్చుకోవడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. జట్టు ప్రదర్శనలోని లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా సమీక్షా సమావేశం […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ, జింబాబ్వేపై తిరిగి పుంజుకుని 50, 20, 81 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ దిగ్గజం అజింక్య రహానే, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేర్వేరు విషయాలని రహానే స్పష్టం చేశాడు. స్టిక్ టు క్రికెట్ […] -
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇప్పటికే విశ్లేషణలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్‌మార్క్ టోర్నీ కోసం మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన జట్టును విశ్లేషిస్తూ, అది అత్యంత సమతుల్యమైన జట్టు అని ఆకాష్ చోప్రా కొనియాడారు. గవాస్కర్ ప్రతిపాదించిన జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో కూడిన బలమైన టాపార్డర్ ఉంది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, ఆల్రౌండర్లుగా […] -
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల ఏ ఒక్క అర్హులైన పేదవాడికి, నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ జాబితాలో చేర్చలేదని, ప్రైవేట్ భూములను నిషేధించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో 22ఏ భూములు, ప్రజావాణి ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలపై ఉన్నతాధికారులు, […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!