Veerababu Burugadda
Author- NTV Telugu-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి , అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యత తక్కువగా ఉండటంతో, యాజమాన్యాలు వాహనాల రకాన్ని బట్టి రేషన్ పద్ధతిని […] -
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
లోకం ఎప్పుడూ పైరూపాన్నే చూస్తుంది, కానీ ప్రతిభ లోతును చూడదు. మనిషి ముఖంపై ఉండే వెంట్రుకలను చూసి వెక్కిరించే సమాజానికి, తన మెదడులోని మేధస్సుతో సమాధానం చెప్పింది ప్రాచీ నిగమ్. అవమానాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, వాటినే ఏరుకుని విజయానికి మెట్లుగా మార్చుకున్న ఈ విద్యార్థిని ప్రయాణం నేటి తరానికి ఒక గొప్ప పాఠం. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన ప్రాచీ నిగమ్, గతేడాది యూపీ బోర్డు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర టాపర్‌గా నిలిచినప్పుడు దేశమంతా ఆమె […] -
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
జల్సాలకు అలవాటు పడి, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్‌ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన రూ. 5 లక్షల నగదు, 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు రికవరీ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఈ కేసు వివరాలను వెల్లడించారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల […] -
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. 2026 సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో (తొలి త్రైమాసికం), దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అందుబాటు ధరలో ఉండే ఇళ్ల అమ్మకాలు 23 శాతం మేర పడిపోయాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రూ. 50 లక్షల లోపు […] -
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో మానవ వనరుల అవసరం తగ్గుతుందని, ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇలాంటి నిరుత్సాహకర వాతావరణంలో.. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘సేల్స్‌ఫోర్స్’ కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించడం నిరుద్యోగులకు, ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసిన యువతకు పెద్ద ఊరటనిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడమే కాదు, కొత్త అవకాశాలు కూడా […] -
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
జీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంకితభావంతో కూడిన కష్టం, పట్టుదల ఉండాలి. సున్నా నుంచి శిఖరానికి చేరడం ఎలాగో నిరూపించిన గొప్ప వ్యక్తి సావ్జీ ధోలాకియా. కేవలం 12 రూపాయలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన కథ ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పేదరికం నీ ఎదుగుదలని ఆపలేదని, లక్ష్యం వైపు నిజాయితీగా అడుగులు వేస్తే విజయం వరిస్తుందని ఆయన జీవితం నిరూపిస్తుంది. కష్టపడే తత్వం […] -
IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలను, ముఖ్యంగా రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించడాన్ని సెహ్వాగ్ తీవ్రంగా తప్పుబట్టారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగుతున్న సమయంలో, అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు కేవలం ఒక్కో ఓవర్ మాత్రమే ఇవ్వడంపై సెహ్వాగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలర్లను పక్కన […] -
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. సగం మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. గత సీజన్లలో తడబడిన జట్లు ఈసారి అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతుంటే, బలమైన జట్లుగా పేరున్నవి గెలుపు కోసం పోరాడుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ అవకాశాలను తారుమారు చేస్తోంది. మైదానంలో ఆటగాళ్ల మెరుపులు, వ్యూహప్రతివ్యూహాలతో ఈ సీజన్ అభిమానులకు కనువిందు చేస్తోంది. ముఖ్యంగా మొదటి నాలుగు స్థానాల […] -
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించాడు. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. గుజరాత్ పేసర్ కగిసో రబడ నిప్పులు […] -
Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
ఐపీఎల్ 2026 సీజన్లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ 11 పరుగులు చేయగా.. ఐపీఎల్ కెరీర్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. కేవలం 3555 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా, […]
తాజావార్తలు
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!