Veerababu Burugadda
Author- NTV Telugu-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
మలేషియా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైన ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే పెట్రోల్ రాయితీ ఖర్చుల్లో ప్రభుత్వానికి 7,309,084 రింగిట్లు (సుమారు రూ. 14 కోట్లకు పైగా) ఆదా అయ్యాయని మలేషియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘తన్ శ్రీ షంషుల్ అజ్రీ అబు బకర్’ వెల్లడించారు. ఈ మూడు నెలల కాలంలో ఏకంగా 40,46,448 […] -
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. పిచ్పై పచ్చిక సమానంగా ఉన్నందున ఆరంభంలో స్వింగ్, సీమ్ మూవ్మెంట్ను రాబట్టేందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ తెలిపాడు. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు గట్టి పోరాటం చేసిందని, ఈసారి మరింత మెరుగ్గా రాణించాలని […] -
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
టీమ్ఇండియా యువ పేసర్ గుర్నార్ బ్రార్ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమానాకు గురయ్యాడు. బర్మింగ్హామ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్నార్ బ్రార్ ప్రమాదకర రీతిలో బౌలింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అతడి ప్రవర్తన సరిగ్గా లేదని నిర్ధారించింది. ఐసీసీ నిబంధనావళిలోని లెవెల్-1 […] -
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
వన్ ప్లస్ (OnePlus) భారతదేశాన్ని వదిలి వెళ్తోందనే పుకార్లు మరోసారి హల్చల్ చేస్తున్నాయి. అయితే.. కంపెనీ ఈ ప్రచారాన్ని ఖండించింది. పేరెంట్ కంపెనీ ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ స్మార్ట్ఫోన్ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్ ప్లస్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుందని, భవిష్యత్తులో భారత్పైనా దీని ప్రభావం పడవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే.. వన్ ప్లస్ ఇండియా బిజినెస్ వైస్ […] -
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ రాబిన్ ఉతప్ప ఇన్స్టాగ్రామ్లో నిర్వహించిన ‘దిస్ ఆర్ దట్’ ఛాలెంజ్ ద్వారా తన భారత వన్డే ఎలెవెన్ (All-time India ODI XI) జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఓపెనర్లు అండ్ మిడిలార్డర్.. రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్లను పక్కనపెట్టి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను ఓపెనర్లుగా ఉతప్ప ఎంచుకున్నారు. మిడిలార్డర్లో 2011 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన విరాట్ […] -
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా మారిషస్ను తన 111వ సభ్య దేశంగా ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాలనాపరమైన సంస్కరణలతో పాటు ఆర్థిక సాయం, మరికొన్ని దేశాల సభ్యత్వంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నెన్స్ రివ్యూ కమిటీ ఏర్పాటు: ఐసీసీ సరికొత్త గవర్నెన్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి […] -
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
వరంగల్లో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడు.. దీంతో యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.. కానీ దమ్ముంటే హైదరాబాద్ రండి అంటూ సవాల్ విసిరి వచ్చాడు.. సీన్ కట్ చేస్తే.. యువతి కుటుంబ సభ్యులు.. హైదరాబాద్కు వచ్చి మరీ అతన్ని మర్డర్ చేసేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఆ యువకుడు ఎవరు? జరిగింది పరువు హత్యా? ప్రతీకారంలో భాగంగా చంపేశారా? ఈ మర్డర్కు ప్రేమ పేరుతో వేధింపులేనని పోలీసులు ప్రాథమికంగా […] -
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
భారత మార్కెట్లోకి రేపు (జూలై 16) రెండు అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అడుగుపెడుతున్నాయి. రియల్మీ నుంచి Realme Narzo C100x, వీవో నుంచి Vivo T5 Lite 44W 5G విడుదలవుతున్నాయి. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు మీకోసం. Vivo T5 Lite 44W 5G: డిస్ప్లే అండ్ ప్రాసెసర్: ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన భారీ డిస్ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ , అధునాతన […] -
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 6 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ, 5 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఆర్చర్ చేతికి చిక్కడం ఇదే తొలిసారి. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే రిటైర్ అయిన కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతుండటం వల్ల, అతనికి మ్యాచ్ల మధ్య […] -
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుతో పాటు సరికొత్తగా నిర్మించిన అత్యాధునిక రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం (జూలై 17) ప్రారంభించనున్నారు. దేశీయ రైల్వే మౌలిక సదుపాయాల రంగంలో ఈ రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా అధునాతన సదుపాయాలతో కొత్తగా సిద్ధమైన రైల్వే స్టేషన్ ఈ ప్రాంత ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచనుంది. ఈ నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం ద్వారా జింద్, సోనిపట్ […]
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!