తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. విలక్షణ నటుడుగా ఎన్నో పాత్రల్లో నటించి అందరి మనసును చూరగోన్నాడు.. హీరోగా, ఫ్రెండ్ గా, అన్నగా, తండ్రిగా, తాతగా ఇలా ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తాడు. గత ముప్పై ఏళ్లుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఏడు ప్రధాన భారతీయ భాషల్లో దాదాపు నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. నటుడిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రత్యేక […]
గత ఏడాది నుంచి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు.. ఆర్థిక కారణాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు.. ఇప్పటికి ఉద్యోగుల ఊచకోత కొనసాగుతుంది.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ యాపిల్ కూడా తమ ఉద్యోగుల పై వేటు వేసింది.. భారీగా ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో యాపిల్ సంస్థ ఉంది.. తమ కంపెనీ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. […]
సరికొత్త కథలతో ఫ్యామిలి ఆడియన్స్ ను అలరిస్తున్న డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన లెజెండ్ డైరెక్టర్.. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు ఇప్పట్లో వచ్చింటే ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాలుగా సెన్సేషనల్ హిట్ అయ్యేవని అంతా అభిప్రాయ పడుతుంటారు. శ్రీ ఆంజనేయం, ఖడ్గం వంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఇంకా భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవని అనుకుంటారంతా.. అయితే ఇటీవల ఓ […]
తెలుగు నటి సురేఖవాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఇప్పుడు బిగ్ బాస్ ఫెమ్ అమర్ దీప్ తో ఓ సినిమా చెయ్యబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.. ఈ సినిమాను విడుదలకు ముందే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ సందర్బంగా అమర్ దీప్, సుప్రీతలు దావత్ అనే అడల్ట్ షోకి గెస్ట్‌లుగా […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు ఖాళీ దొరికితే ఫ్యామిలితో వేకేషన్ కు వెళ్తుంటారు.. తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు.. ప్రస్తుతం ఈ హీరో ‘పుష్ప ది రూల్’ మూవీ షూటింగ్లో బిజీగా ఉండగా.. తాజాగా దాని నుండి షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. దుబాయ్ వెళ్తూ ఫ్యామిలీతో సహా ఎయిర్పోర్టులో కనిపించాడు.. అక్కడ కెమెరాలకు చిక్కాడు.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో […]
టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను […]
మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా కిందకు దిగి వచ్చాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే మార్కెట్ లో వెండి ధరలు పుంజుకున్నాయి.. 10 గ్రాముల బంగారం పై రూ.10 రూపాయలు తగ్గింది.. కిలో వెండి ధర పై రూ.100 కు పైగా పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,810 ఉంది.. వెండి కిలో ధర […]
ప్రతి వారం థియేటర్లతో పాటుగా ఓటీటీలో కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.. అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి.. ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందో ఒకసారి చూద్దాం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. మాలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.. పిభ్రవరి 9 న విడుదలైన […]
బుల్లితెర పై గతంలో సక్సెస్ ఫుల్ గా టెలికాస్ట్ అయిన సీరియల్ కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. టీవీ టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ఈ సీరియల్ సీక్వెల్ వస్తే బాగుండు అని అందరు అనుకున్నారు.. అందరి కోరిక మేరకు ఈ సీరియల్ సీజన్ 2 రాబోతుంది.. కార్తీకదీపం నవ వసంతం పేరిట ఈ సీరియల్ సీజన్ 2 నేటి నుంచి టెలికాస్ట్ కానుంది. స్టార్ మా ఛానల్ లో […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వం లో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.. షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై […]