టీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. అందులో లవ్ స్టోరీతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.. మొన్న మలయాళం వచ్చిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. అలాగే తమిళ్ లో వచ్చిన లవర్ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా దూసుకుపోతుంది.. ఈ లవ్ స్టోరీ మూవీ డిస్నీ ప్లస్ […]
మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గతంలో వచ్చిన రామబాణం ప్రేక్షకులను నిరాశ పరచినా ఈ ఏడాది భీమా అలరించింది.. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం గోపీచంద్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్ […]
నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.. ఇక సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అబ్బాయికి బర్త్ డే విషెస్ చెప్పాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ కు బర్త్ విషెష్ తెలుపుతూ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏదో […]
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. రోజు రోజుకు కలెక్షన్స్ భారీ పెరుగుతున్నాయంటే సినిమా అంత బాగుందని అర్థమవుతుంది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంతకాలానికి తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు. […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో Rc16 సినిమా చెయ్యబోతున్నాడు.. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది..విద్ధి సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.. ఇక […]
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు సినిమాలు చెయ్యకపోయిన స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ ను అందుకుంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను […]
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.. అంతేకాదు భారీ కలెక్షన్స్ ను కూడా […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న పొలిటికల్ డ్రామా మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. శంకర్ సినిమాలు అంటే రెస్పాన్స్ మాములుగా ఉండదు.. గత మూడేళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కానీ […]
మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.. సరికొత్త కథలను ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను పొందాడు.. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు.. ఆయన సినీ ప్రస్థానం గురించి ఒకసారి చూసేద్దాం.. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగారు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.. సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి కానీ రిలీజ్ డేట్స్ చెప్పడం కష్టమే.. […]