Family Star : ‘ ఫ్యామిలీ స్టార్ ‘ నుంచి ‘మధురము కదా’ సాంగ్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వం లో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.. షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు..
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు.. అందులోనూ విజయ్ లుక్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది.. ఈ మధ్య లుంగీలో కనిపిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.. దాంతో సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు.. ప్రస్తుతం ఆ సాంగ్ జనాలను తెగ ఆకట్టుకుంటుంది..
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
‘మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి..’ అని సాగే లిరిక్స్ అందరిని ఆకట్టుకునేలా ఉంది… పాటని శ్రీమణి రాయగా గోపి సుందర్ సంగీత దర్శకత్వంలో శ్రేయ ఘోషల్ పాడింది.. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ఆ పాటను మీరు కూడా ఒకసారి వినండి..
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!