గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది.. ఈ సినిమా ఇంకా అవ్వలేదు కానీ మరో సినిమాను చెర్రీ లైన్లో పెట్టాడు.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమాను […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ఈరోజు బంగారం,వెండి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి.. బుధవారం తులం బంగారం పై 10 రూపాయలు తగ్గగా, కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది.. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,140 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,700 ఉంది.. అలాగే వెండి కిలో ధర రూ. 80,400 గా ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో 22 […]
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 733 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..రైల్వేలో 733 అప్రెంటిస్పోస్టుల భర్తీకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 733 పోస్టుల వివరాలు.. ఫిట్టర్ పోస్టులు 187, ఎలక్ట్రీషియన్ పోస్టులు […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు ఆహా అనిపిస్తే మరికొన్ని వీడియోలు ఎందుకు ఈ ఖర్మ అనిపిస్తున్నాయి.. ఇటీవల మ్యాగీతో ఐస్ క్రీమ్ ను చూసాము.. అలాగే చాక్లేట్ తో రకరకాల వంతకాలను చూసాము.. అంతేకాదు గులాబ్ జామ్ దోసను కూడా మీరు చూసే ఉంటారు.. ఇప్పుడు గులాబ్ జామ్ తో నూడిల్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వింటుంటే డోకు వస్తుంది కదా […]
అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా […]
హానీ రోజ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మెరిసిన ఈ అమ్మడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈమె బాగా బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ తెలుగులో ఆ సినిమా తర్వాత మరో సినిమా గురించి ప్రకటించలేదు.. ఇక సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం.. లేటెస్ట్ ఫోటోలను షేర్ […]
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు… తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంది.. అందుకే ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ఎన్నో టీవీ షోలు మరియు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్న పలు సినిమాల్లో కూడా కనిపించింది.. సుమ యాంకర్ గానే కాదు నటిగా మొదట్లో కొన్ని సినిమాలు చేసిందని అందరికి తెలిసిందే.. అతి తక్కువ మందికి మాత్రమే సినిమాల గురించి తెలిసే ఉంటుంది.. అందులో స్వర్గీయ నటి సౌందర్య తో […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు సినీ లవర్స్‌కు ఎంతలా నచ్చుతాయంటే.. ఎన్నో వందల సార్లు చూసినా సరే మళ్లీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమాల్లో హ్యాపీడేస్ ఒకటి.. ఈ సినిమా పదిహేడేళ్ల క్రితం వచ్చినా ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. అందుకే ఈ సినిమా రీరిలీజ్ కోసం యూత్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాను చూసే చాలా మంది […]
ఈ మధ్య సస్పెన్స్ కథలతో వస్తున్నా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాలు ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి.. భారీ వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇప్పుడు మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కథ వెనుక కథ మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి […]
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రికార్డులను అందుకుంటుంది.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది.. 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత, తెలుగు ప్రేక్షకులు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు. శ్రీవిష్ణు తన చివరి సినిమా సామజవరగమన విజయంతో […]