శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది.. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత, తెలుగు ప్రేక్షకులు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు. ఈ ముగ్గురికి ఇది రెండవ సినిమా కాగా, శ్రీవిష్ణు […]
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా నటిస్తున్న తాజా చిత్రం దేవర.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, వార్ 2 లో సినిమా లో పాల్గొనాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నారు.. దేవర సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతుంది. వార్ 2 హృతిక్ రోషన్ తో మొదటిసారి స్క్రీన్ ను షేర్ చేసుకొనున్నారు… […]
మన భారత దేశంలో ప్రజలంతా కలిసి జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. వయసు సంబంధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకుంటారు.. ఈ పండుగ అంటే ఒక సరదా.. ఈ ఏడాది మార్చి 25 న హోలీ పండుగను జరుపుకుంటున్నాం.. ఈ పండుగ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. హోలీకా దహనం చేస్తారు.. అనంతరం రంగులతో సంబరాలు చేసుకుంటారు.. హాలికి రంగులు మాత్రమే కాదు.. పిండి వంటలు కూడా చేసుకుంటారు.. అందులో తాండై చాలా ప్రత్యేకమైనది.. రుచిలో […]
హోలీ పండగ అంటే చిన్నా, పెద్ద అందరికి సరదానే.. దేశ వ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి.. జనాలంతా రంగులతో మునిగితేలుతున్నారు.. ఈ పండుగకు గొప్ప చరిత్ర ఉంది..సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి.. అందరిలో ఫుల్ జోష్ ను నింపే ఈ పండుగ రోజున మరింత జోష్ నింపే తెలుగు హోలీ పాటలను ఒక్కసారి వినేద్దామా.. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం […]
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు.. కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఈ హార్రర్ కామెడీ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో ఓ పాత్ర బాగా నచ్చేసింది. అదే సంపంగి దెయ్యం. అయితే ఈ క్యారెక్టర్‌లో నటించింది ఎవరో ఇప్పటివరకూ టీమ్ ఎక్కడా […]
భారతదేశంలో హోలీ సంబరాలు మొదలైయ్యాయి.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా, కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి జరుపుకొనే పండుగ.. ఈ హోలీ పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు.. అయితే చాలా మందికి హోలీని ఎందుకు జరుపుకుంటారు అనే సంగతి గురించి తెలియదు. హోలీ పండుగ రోజుకు పెద్ద చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు.. మరి ఈ హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో? ఎలా పూజ చేసుకోవాలో? ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం.. విష్ణు […]
ఈ మధ్య కాలంలో ప్రజెంట్ హీరోయిన్స్ కన్నా కూడా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ భారీగానే పెరిగింది.. సీనియర్ హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గలేదు.. అలాంటి హీరోయిన్లలో ఒకరు సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ.. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది. శివగామీ లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న శివగామి వయసు […]
బంగారం కొనాలని అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు మార్కెట్ లో స్వల్పంగా దిగొచ్చాయి.. ఈరోజు తులం బంగారం పై రూ.10 రూపాయలు తగ్గింది.. అలాగే కిలో వెండి ధర పై రూ. 100 రూపాయలు తగ్గింది.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.. వెండి కిలో ధర రూ. 80,400 ఉంది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి […]
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ OG. ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. మూవీలో పవన్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండటంతో చాలా ఆసక్తి ఉంది.. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను […]
బిగ్ బాస్ సీజన్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మనుషులను దోచుకున్నాడు.. దాంతో విన్నర్ గా నిలిచాడు.. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఫ్యాన్స్ చేసిన పనికి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.. బిగ్ బాస్ క్రేజ్ వల్ల అతని జాతకం మారిపోతుందని అనుకున్నారు.. కానీ రైతు బిడ్డ ఇప్పటికి రైతు బిడ్డగానే ఉంటున్నాడు.. ఇదిలా ఉండగా.. సోషల్ […]