నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ సంస్థ BHEL లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 33 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 31 లోపు అప్లై చేసుకోవాలి.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం […]
ఈ మధ్య యాక్షన్ సినిమాలే కాదు.. థ్రిల్లింగ్ కథలతో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. హీరో నవీన్ చంద్ర మొదటి నుంచి విభిన్న కథలతో అలరిస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్ని ఒక లెక్క.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక లెక్క.. పాత్ర ఏదైనా నేను రెడీ అంటూ నటుడిగా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు ఓటీటీ స్పేస్ లో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.. ‘ఇన్స్పెక్టర్ రిషి’ అనే […]
సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా మార్చి 22 న రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోయింది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్ కామెడీతో కడుపుబ్బా నవ్వించ్చాయి.. […]
వేసవి కాలంలో ఎండలు వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. వేసవిలో తాటి ముంజలు, మామిడి కాయలు, పుచ్చకాయలు కూడా వస్తాయి.. అయితే తాటి ముంజల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు.. ఈ కాలంలో మాత్రమే అవి విరివిగా దొరుకుతాయి. అందుకే ఈ సీజన్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఇక తాటి ముంజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం.. ఈ తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్, […]
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.. మొదటి సినిమా పెళ్లి సందడి సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఆమె అందం, టాలెంట్ తో వరుస ఆఫర్స్ ను అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయ్యింది.. వరుసగా అర డజను సినిమాలల్లో నటించింది.. అయితే ఇప్పుడు తనవద్దకు వస్తున్న సినిమాకు నో చెప్తుందట.. అంతేకాదు సినిమాలకు బ్రేక్ తీసుకుందనే […]
మాస్ మహారాజ రవితేజ ఒకపైపు ప్లాపులు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు.. గతంలో ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజులో హిట్ టాక్ అందుకోలేదు.. ఈసారి వచ్చే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద రికార్డు లను అందుకోవాలని సరికొత్త కాన్సెఫ్ట్ తో రాబోతున్నాడు.. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రిమీక్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరాకెక్కిస్తున్నారు.. రవితేజ […]
ప్రముఖ మొబైల్ కంపెనీ మోటో కంపెనీ సరికొత్త ఫీచర్స్ తో సరసమైన ధరలతో కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రాబోతుంది.. మోటారోలా ఏడ్జ్ 50 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి త్వరలో లాంచ్ కాబోతుంది.. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఫోన్ […]
బంగారం ధరలు ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతుంది.. ప్రధాన నగరాల్లో ధరలు […]
చాలా మంది పీకలదాకా తిన్నప్పుడు అరగడం కోసం సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు.. గ్యాస్ పొట్టలోకి వెళ్తే భోజనం అరుగుతుందని అనుకుంటారు.. నిమ్మకాయ లాంటి వాటిని తాగితే అప్పటికప్పుడు ఉపశమనం కలిగించిన ఆ తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. భోజనం చేశాక కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తిన్నాక కూల్ డ్రింక్స్ తతాగడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపులో […]
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు ప్రేక్షకుల మన్ననలను అందుకుంటే, మరికొన్ని వీడియోలు విమర్శలు అందుకుంటాయి.. ఈ మధ్య పెళ్లికి సంబందించిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ లు ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి.. తాజాగా ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒకప్పుడు బుల్లెట్ బండి సాంగ్ పెళ్లిళ్లకు ఎక్కువగా […]