Apple Layoff : భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న యాపిల్ కంపెనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది నుంచి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు.. ఆర్థిక కారణాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు.. ఇప్పటికి ఉద్యోగుల ఊచకోత కొనసాగుతుంది.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ యాపిల్ కూడా తమ ఉద్యోగుల పై వేటు వేసింది.. భారీగా ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో యాపిల్ సంస్థ ఉంది..
తమ కంపెనీ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును కూడా ఆపేసిందట.. ఆ ప్రాజెక్టు లోని ఉద్యోగులపై లేఆఫ్ ప్రకటించిందని సమాచారం..
Also Read
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
మొన్న విఫ్రో, మైక్రో సాఫ్ట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఆర్థిక కారణాల వల్ల వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే.. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీ పునర్వవస్థీకరణ, వ్యయం తగ్గింపు , అప్‌డేటెడ్ టెక్నాలజీ వినియోగం, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. ఇక నెక్స్ట్ ఏ కంపెనీ ఉద్యోగాలను తొలగిస్తుందో అని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు..
తాజావార్తలు
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!