అనుపమ పరమేశ్వన్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌తో సూపర్ హిట్ కొట్టేసింది. సిద్ధూ జొన్నలగడ్డతో చేసిన ఈ చిత్రంలో అనుపమ అందాలు సినిమాకే హైలెట్ అయిపోయాయి.. కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేస్తుంది..
ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న సందర్బంగా ఇటీవల సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఆ కార్యక్రమానికి అమ్మడు అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది.. శారీలో మెరిసింది.. చీరలో తీసుకున్న ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ చీరలో అనుపమ చాలా అందంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అనుపమ ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. వాటికి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులను చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. వాటి గురించి అధికారికంగా ప్రకటించలేదు..
