ఈమధ్య థియేటర్లలో సక్సెస్ కానీ సినిమాలు అన్ని ఓటీటీలో భారీ సక్సెస్ ను అందుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు అక్కడా, ఇక్కడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. తాజాగా మరో కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా ఓటీటీ అనౌన్స్ చేసింది.. ఈనెలలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. బీఎస్ సర్వజ్ఞ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆహా, […]
మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. స్టార్ హీరోల సరసన నటించింది.. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వరుణ్, లావణ్య […]
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. డైరెక్టర్ పరుశురాం తెరకేక్కించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. మొదటి నుంచి సినిమాకు మంచి టాక్ ఇప్పుడు కూడా అదే టాక్ ను అందుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో విజయ్ హిట్ కొట్టాడా.. జనాలు ఏం చెబుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. సినిమా ఫస్ట్ ఆఫ్ కన్నా సెకండ్ ఆఫ్ బాగుందా […]
బరువు తగ్గాలని అనుకొనేవారు క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలి.. టీ కాఫీలకు బదులుగా కొన్ని డ్రింక్ లను తీసుకోవడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటుగా సులువుగా బరువు తగ్గుతారు.. హెర్బల్ డ్రింక్స్, హెల్దీ డ్రింక్స్ తాగొచ్చు. అలాంటి కాఫీలలో బ్రోకలీ కాఫీ కూడా ఒకటి. దీన్ని ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు […]
నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సశాస్త్ర సీమ బల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 5 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టుల వివరాల గురించి ఇప్పుడు వివరంగా […]
టాలీవుడ్ హీరోయిన్ ఆదా శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూ పర్వాలేదనిపించింది.. ఇక గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ సినిమా విడుదల కాకముందే ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారింది.. విడుదలై విమర్శకుల […]
అమృత అయ్యర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కూడా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.. హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ […]
తెలుగు సినిమాల్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లే ఎక్కువగా నటిస్తున్నారు… ఇప్పటికి ఎందరో హీరోయిన్లు ఇక్కడకు ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. తెలుగు నేర్చుకొని మరి తెలుగు సినిమాలు చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. కొందరు హైదరాబాద్లో నే సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అవుతున్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రాశి ఖన్నా చేరింది.. తాజాగా హైదరాబాద్ లో మరో కొత్త ఇంటిని కొనుగోలు […]
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. రేపు విడుదల కాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ గట్టిగానే చేస్తున్నారు.. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు నిర్వహించారు.. అలాగే బుల్లితెర పై కూడా ‘ఫ్యామిలీ స్టార్ ‘ టీమ్ సందడి చేశారు.. తాజాగా జరిగిన స్టార్ మా ఉగాది స్పెషల్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండతో పాటు నిర్మాత దిల్ రాజు తన ఫ్యామిలీ పాటు గెస్టుగా వెళ్లారు.. […]
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. మార్చి 29 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. ఆరు రోజుల్లోనే 91 కోట్ల కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. రెండు మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఇక ఈ సినిమా […]