Sivaraj Kumar : అనారోగ్యానికి గురైన స్టార్ హీరో.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినీ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం..
శివరాజ్ కుమార్ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.. ఆయన భార్య ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురయ్యాడు.. భార్య కోసం ప్రచారం చేస్తూ హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం రేపింది.. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన భార్య గీతా శివరాజ్‌కుమార్ ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.. ఇందులో పాల్గొన్న ఆయన అస్వస్థకు గురయ్యాడు. సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు..
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి అనారోగ్యానికి గురవ్వడం కలకలం రేపుతుంది.. షూటింగ్ సైట్‌లో దుమ్ము ఎక్కువగా ఉండటం వల్లే అనారోగ్యం కలిగిందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. సినిమాల విషయానికొస్తే.. జైలర్, మిల్లర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. ఈమధ్య కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు..
తాజావార్తలు
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!