Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ గురించి అందరికీ తెలుసు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. నటుడుగా మార్కులు పడ్డాయి కానీ సరైన హిట్ సినిమా పడలేదు.. దాంతో ఈ హీరో చాలా కాలం గ్యాప్ తీసుకొని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వెయ్ దరువెయ్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా మార్చి 15 న విడుదలైంది..
చాలాకాలం గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ సినిమా కూడా ఆశించినస్థాయిలో ఫలితాలను అందుకోలేక పోయింది.. ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి.. సునీల్, సత్యంరాజేష్ కీలక పాత్రలు పోషించారు. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాలని భావించి అడ్డదారులు తొక్కుతున్న యువత ఎలా కష్టాల పాలవుతున్నారనే విషయాన్ని హైలెట్ చేస్తూ ఈ సినిమాలో చూపించారు.. పాయింట్ బాగానే ఉన్నా కూడా సినిమా జనాలకు అంతగా రీచ్ అవ్వలేక పోయింది..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 12 నుంచి ఈ మాస్ యాక్షన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!