Teja Sajja: తేజా సెలెక్షన్ మాములుగా లేదుగా.. కొత్త సినిమా హీరోయిన్ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతంలో వచ్చిన సినిమాలు కేవలం సక్సెస్ అయ్యాయి.. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం హిట్ అవ్వడమే కాదు.. భారీ కలెక్షన్ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరకున్నారు..అంతేకాదు హీరోయిన్ ఎవరనే దానిపై చర్చలు జరిగాయి.. ఇప్పుడు హీరోయిన్ ఎవరనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది..
హీరో తేజ తన తరువాతి సినిమాను కార్తీక్ ఘట్టమనేనితో చేస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ అమ్మడు ఢిల్లీకి చెందిన మోడల్.. తెలుగులో ఇప్పటివరకూ రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, హాయ్ నాన్న సినిమాల్లో నటించింది.. ఈ అమ్మడు ఇప్పుడు తేజా కు జోడిగా నటిస్తుంది..
Also Read
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
రితికా నాయక్ తేజకి జోడిగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.. ఈ సినిమా తరువాత తేజా జై హనుమాన్ సినిమా లో నటించనున్నారు..

తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!