Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jithu Madhavan: మలయాళ ప్రేక్షకులను తన మాస్ మ్యానరిజంతో ఊపేసిన సినిమా ‘ఆవేశం’. ఇందులో రంగన్న పాత్రలో ఫహద్ ఫాసిల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయినప్పటి నుంచే, దీనికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, రంగన్నను మళ్లీ థియేటర్లలో చూడాలనుకుంటున్న అభిమానులకు డైరెక్టర్ జిత్తు మాధవన్ పెద్ద షాక్ ఇచ్చారు. ‘ఆవేశం’ సీక్వెల్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఆయన తాజా స్పష్టం చేశారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ‘ఆవేశం’ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన రీసెంట్ హిట్ మూవీ ‘సీన్’ కి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్‌పై జిత్తు మాధవన్ తాజాగా స్పందించారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ ఇప్పట్లో పట్టాలెక్కే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
Also Read
- Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
- Idupu Kayitham Teaser: 'ఇడుపు కాయితం' అంటే.. విడాకులా..?
- Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
- Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే, ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు వెంటనే సీక్వెల్ ప్రకటిస్తుంటారు. కానీ జిత్తు మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా కొత్త కథలపైనే ఉందని, పాత సినిమాల సీక్వెల్స్ చేసే ఆలోచన లేదని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ‘ఆవేశం’లో రంగన్న క్యారెక్టర్‌కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా పార్ట్ 2 వస్తే బాక్సాఫీస్ వద్ద మరోసారి పూనకాలు ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ డైరెక్టర్ తాజా ప్రకటనతో ఫహద్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ ప్రాజెక్టులపై కదలిక వస్తుందేమో చూడాలి మరి.
తాజావార్తలు
-
Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
-
Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
-
KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!