Gold Price Today : బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి.. ఈ మధ్య ధరలు పరుగులు పెడుతున్నాయి.. బుధవారం బంగారం ధరలు 760లకు పై పెరగ్గా, వెండి ధరలు 2వేలకు పై పెరిగింది.. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,870 ఉంది.. ఇక వెండి ధర కిలో 84,000 గా ఉంది.. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,870 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,870 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,910.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..64,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,020 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64,100, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.69,870 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే, వెండి భారీగా పెరిగింది.. చెన్నై లో 84,000, ముంబైలో 81,000, ఢిల్లీలో 81,000, బెంగుళూరు లో 78,250,అదే విధంగా హైదరాబాద్ లో 84,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?