స్నేహా ఉల్లాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించింది.. అతి తక్కువ కాలంలో మంచి ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు.. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కామెడీ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు భవనమ్ అనే హారర్ సినిమాలో నటిస్తుంది.. సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్’.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో రూపొందిన ఈ సీక్వెల్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. 100 కోట్లకు చేరువలో ఉంది.. ఇప్పటికే 96 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది.. సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే […]
ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా ప్రేమలు.. తెలుగులో కూడా డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.. హీరోయిన్ మమితాబైజు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన క్యూట్ నెస్ తో […]
స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన సినిమా ‘గోట్ లైఫ్’.. ఇటీవల మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ సినిమాలన్ని కూడా ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది.. వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి రికార్డ్ బ్రేక్ చేసింది.. […]
సినీ నటుడు రాజా రవీంద్ర పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సినీ ప్రేక్షకుల మన్ననలను పొందాడు.. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘సారంగదరియా’..సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను […]
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగొచ్చాయి.. ఈరోజు తులం బంగారం పై ఏకంగా 1200 లకు పైగా పెరిగింది.. అదేవిదంగా కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,290 గా ఉంది. కిలో వెండి ధర రూ. 84,900 ఉంది.. దేశంలోని […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు డార్లింగ్.. ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాను మొదటగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు… అయితే ఏపీలో ఎన్నికల కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. తాజాగా […]
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చాలా అందంగా ఉండటమే కాదు.. చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. బుల్లితెరపై పలు షోలల్లో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. బుల్లితెర పై ఒక షోలో శ్రీముఖి కనిపించిందంటే సందడి మాములుగా ఉండదు.. […]
క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తారు.. సినీ స్టార్స్ ఎక్కువగా స్టేడియంలలో సందడి చేస్తారు.. కానీ ఒక సీఎం స్టేడియంకు వెళ్లి క్రికెట్ ను వీక్షించడం అంటే మామూలు విషయం కాదు.. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 17వ మ్యాచ్ నిన్న జరిగింది.. ఈ మ్యాచ్ ను చూడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ […]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి అందులో హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. 300 కోట్లకు పైగా వసూల్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.. డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ .. కెరీర్ ప్రారంభం నుంచే కొత్త తరహా సినిమాలనే […]