బరువు తగ్గడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ అయ్యింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధికబరువును కలిగి ఉంటారు.. అధిక బరువు కారణంగా గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని అనుకొనేవారు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.. ఎటువంటి వాటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు తగ్గాలని […]
రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ మాములుగా లేవని తెలుస్తుంది.. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ను కంపెనీ సి-సిరీస్ కింద మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ వియత్నాంలో విడుదల చేసింది.. ఇక అతి త్వరలోనే భారత్ మార్కెట్ లో విడుదల చెయ్యనున్నారు.. మరి ఫీచర్స్, ధర ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో 6.67 అంగుళాల డిస్ప్లే ను […]
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం భారీగా రైల్వేలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అర్హత ఉన్న అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ చెక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు మే 1తో ముగుస్తుంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1113 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 1113 పోస్టుల వివరాలు.. రాయ్‌పూర్ […]
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగులో సినిమాలను చేసింది.. అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉండేది.. భర్త తో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే రెండో పెళ్లి కూడా చేసుకుంది.. ఇప్పుడు ఆమె ప్రగ్నెంట్ […]
ఆరోజుల్లో కట్టెల పోయి మీద వంటలను వండుకొనేవారు.. కానీ ఇప్పుడు అదే విధంగా బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్‌గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే .. కానీ బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. బొగ్గుల మీద కాల్చుకొనే […]
రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. చలో నుంచి పుష్ప సినిమా వరకు తన సినీ ప్రయాణం గురించి అందరికీ తెలుసు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలలో పుష్ప సినిమా ఎక్కువ క్రేజ్ ను అందించింది.. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమాతో నేషనల్ క్రష్ అయ్యింది.. తెలుగు పాటు, బాలీవుడ్ లో కూడా సత్తాను చాటుతుంది.. ఇక […]
లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు వరుసగా పోస్టులను పెడుతూ వస్తుంది.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.. […]
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అంతేకాదు ఆ సినిమా ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సిద్దు.. సినిమా వచ్చి చాలాకాలం అయిన కూడా ఆ సినిమాలోని పాటలు ఇంకా వినిపిస్తున్నాయి.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకేక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఇటీవలే విడుదలైంది.. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో […]
అనుపమ పరమేశ్వరన్ గురించి ఇప్పుడు తెలియనోళ్లు ఉండరు.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అంతేకాదు 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుపమ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మలయాళం సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమాలో అనుపమ సరికొత్త […]
ద్రాక్షాలను ఎక్కువగా తింటారు.. తియ్యగా ఉంటాయి అందుకే వాటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. తక్కువగా ఉన్నవారు బ్లాక్ గ్రేప్స్ తినాలని చెబుతున్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా బ్లాక్ గ్రేప్స్ తినాలట.. అయితే ఈ ద్రాక్షాలను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ద్రాక్షాలను తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుందని చెబుతున్నారు.. షుగర్, బీపి ఉన్నవాళ్లు వీటిని […]