SSB Recruitment 2024 : ఎస్ఎస్బీలో భారీగా ఉద్యోగాల భర్తీ.. జీతం ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సశాస్త్ర సీమ బల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 5 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టుల వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (వర్క్) – 03 పోస్టులు
కమాండెంట్ (ఇంజనీర్) – 02 పోస్టులు
వయసు…
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (వర్క్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 56 ఏళ్లు మించకూడదు..
అర్హతలు..
నోటిఫికేషన్ ప్రకారం విద్యార్హతలను కలిగి ఉండాలి.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
వేతనం..
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (వర్క్)- లెవెల్-13A కింద రూ.131100 నుండి రూ.216600
కమాండెంట్ (ఇంజినీర్) – లెవెల్-13 కింద రూ. 123100 నుండి రూ. 215900 వరకు చెల్లిస్తారు..
చివరి తేదీ.. ఏప్రిల్ 20,2024..
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను, నింపి దానిని సెకండ్-ఇన్-కమాండ్”, డైరెక్టరేట్ జనరల్, సశాస్త్ర సీమ బాల్, ఈస్ట్ బ్లాక్-V,R K పురం, న్యూఢిల్లీ. – 110066 కి పంపించాల్సి ఉంటుంది..
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!