పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్ .. ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ […]
ఈ మధ్య హీరోయిన్లు సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.. ఆ లిస్టులో శోభిత దూలిపాళ్ళ కూడా ఉంది.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ, సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రకారకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్సులోని ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. […]
నందమూరి హీరో గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. అక్టోబర్ 10 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు.. ఎన్టీఆర్ ఎంత […]
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర.. ఈ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించానున్నారు.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. గోవా షెడ్యూల్ లో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్ ను షూట్ చెయ్యనున్నారు.. ఇటీవల గోవా సెట్స్ కు సంబందించిన ఫోటోలను టీమ్ విడుదల చేసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో […]
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అత్యంత సంపన్నులలో ఒకరు.. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఎక్కువగా లగ్జరీగా ఉంటుంది.. ఆమె వేసుకొనే డ్రెస్సుల నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు అన్ని ఖరీదైనవిగా ఉంటాయి. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు.తన లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్ చేశారు.. ఇప్పుడు మరో ఖరీదైన కారును కొనుగోలు చేశారు.. దీంతో అంబానీ గ్యారేజ్ లోకి మరో […]
రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆకలేస్తే, రోడ్డు పక్కన ఆగి వంట చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ రన్నింగ్ లో ఉన్న కారులో వంటలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. అది తప్పు అని ఓ అమ్మాయి నిరూపించింది.. కారులో గుమ గుమలాడే చికెన్ ఫ్రైని చేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్‌ని కబాబ్ […]
ఈ భూప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు.. నవ మోసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి ప్రేమను పంచాలి.. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది.. అందుకే అమ్మను గౌరవించడం, చివరి రోజుల్లో పసిపాపలాగా చూసుకోవడం మన భాధ్యత.. కానీ ఈరోజుల్లో వయసు పైబడిన తల్లి దండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు.. కొందరు అయితే రోడ్ల మీదకు వదిలేస్తున్నారు.. కానీ ఓ స్టార్ హీరో తనకు ఇష్టమైన తల్లికి ఏకంగా గుడి కట్టించాడు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా […]
నిన్న ఉగాదికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త పెరిగి షాక్ ఇస్తున్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు రెండు భారీగా పెరిగాయి.. బంగారం తులం పై 350 కి పైగా పెరిగింది.. అలాగే వెండి ధరలు కిలో పై ఏకంగా 1000 కి పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,110 ఉంది.. వెండి ధరలు కిలో […]
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా మరోవైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. తాజాగా నిన్న ఉగాది సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒకే చేశాడు.. అయితే గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారని […]
ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.. జయంరవి, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సైరన్.. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జయంరవి ఖైదీగా కనిపించగా, కీర్తిసురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.. అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ రోల్ […]