ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.. కొరటాల శివ దర్శకత్వం లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.. ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ లో […]
ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ హీరో విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సిరీస్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు సరికొత్త లవ్ ఎంటర్టైనర్ రోమియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తెలుగులో లవ్ గురు పేరుతో ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ ను విజయ్ గట్టిగానే చేశాడు.. భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ కథగా ఈ సినిమా వచ్చింది.. ఇదిలా ఉండగా ఈ సినిమాను మల్టీ ఫ్లెక్స్ లలో […]
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. తులం బంగారం పై 10 రూపాయలకు పైగా పెరగ్గా, కిలో వెండి పై 100 కు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,110 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,120 ఉంది.. వెండి ధరలు […]
టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు కొదవలేదు..ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ గా మరో సినిమా వస్తుంది.. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడుతున్నాయి.. అయినా సీక్వెల్ సినిమాలు తగ్గట్లేదు.. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి అనే కామెడీ హారర్ మూవీ బాగానే క్లిక్ అయింది. హారర్ కథకు కామెడీ జోడించిన […]
యూత్ కు బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కొత్త బైకులు వస్తే వెంటనే వాటిని కోనేస్తారు.. అందులోనూ పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు ఫీచర్స్ మాములుగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి.. బజాజ్ పల్సర్ తయారీ సంస్థ అప్ డేటెడ్ పల్సర్ N250ని లాంచ్ చేసింది. ఇక […]
వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. ఎండకు బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు.. వేడికి శరీరం డీహైడ్రెడ్ కు గురవుతుంది.. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పానీయాలను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఆ పానీయాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. బయట దొరికే వాటితో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. అందుకే […]
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసును దోచుకుంది.. తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఆ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూనే రెండు భారీ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. సౌత్‌లో అప్‌కమింగ్ సెన్సేషన్‌గా మారుతుంది.. తాజాగా ఈమె లోని మరో టాలెంట్ ను బయట పెట్టింది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. […]
ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఫరియా జాతిరత్నాలు చిత్రంతో తెలుగు ఆడియెన్స్ […]
ఉదయం తీసుకొనే ఫుడ్ లేదా పానీయాలు శరీరానికి బాగా పడతాయని నిపుణులు అంటున్నారు.. అది నిజమే.. రాత్రి పడుకొనే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది.. పాలను మాత్రమే కాదు.. కొన్ని కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.. ఎటువంటివి కలుపుకొని తాగాలి.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉంటాం.. కొన్ని వ్యాధులకు […]
టాలీవుడ్ యాక్టర్ కమెడియన్ సునీల్ ఇప్పుడు మళ్లీ కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. క్రైమ్ కామెడీ చిత్రాలు భారీ హిట్లను సొంతం చేసుకుంటున్నాయి.. తాజాగా సునీల్ కూడా అదే జోనర్ లో సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం సునీల్ నటిస్తున్న సినిమా ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.. ఈ ట్రైలర్ లో కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ ఆపుతారట. మళ్లీ లైట్స్ […]