ప్రతివారం లాగే ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. గత కొన్నాళ్లుగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే రాలేదు. వచ్చినా కూడా ఒకటో, రెండో సినిమాలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మాత్రం మూడు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి […]
ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు స్టార్ హీరోయిన్ గా పేరును అందివ్వలేదు.. దాంతో ఐటమ్ గర్ల్ గా మారింది.. తన అంద చందాలతో కుర్ర కారును తనవైపు తిప్పుకుంది.. స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించింది.. ఇప్పుడు తెలుగులో మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.. రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా జనతాబార్.. రోచిశ్రీ మూవీస్ పతాకపంపై అశ్వథ్ […]
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులు అనేక రకాల కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు.. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తున్నారు.. పాలతో చేసిన టీతో పాటు హెర్బల్ టీని కూడా తాగడం మంచిది.. చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే రోజంతా హుషారుగా ఉత్సాహంగా ఉంటారు. అయితే హెర్బల్ టీని కూడా తాగడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజుల్లో ఉభకాయం, అధిక బరువు, […]
కేథరిన్ ట్రెసా పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. హీరోయిన్ గా అంతగా సక్సెస్ ను అందుకోలేదు కానీ, సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం రాలేదు.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి స్టన్నింగ్ లుక్ లో పరువాల విందు చేసింది.. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ […]
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఏకైక షో బిగ్ బాస్.. ఈ షో మొదట్లో విమర్శలు అందుకున్న చివరికి భారీ సక్సెస్ ను అందుకుంది.. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.. ఇప్పుడు 8 వ సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఏడో సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ఇక బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న దానికంటే ముందే ప్రారంభం కానుందని సమాచారం. బిగ్ […]
పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2 ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని […]
ఈ మధ్య ప్రతి ఒక్కరు క్యాష్ పేమెంట్స్ చెయ్యడం లేదు.. కేవలం యూపిఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.. కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఎక్కువమంది ఇలానే పేమెంట్స్ చేస్తున్నారు..గల్లీలో ఉండే కిల్లీ కొట్టు నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు అన్నీ డిజిటల్ పద్ధతితోనే జరుగుతున్నాయి.. ఇక నెట్ ఉండటం వల్ల పేమెంట్స్ క్షణాల్లో అవుతుంటాయి.. కానీ సార్లు నెట్ స్లో గా ఉండటం వల్ల పేమెంట్స్ ఆగిపోతాయి.. మన ఫోన్‌లో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వం రాబోతున్న సినిమా పుష్ప2.. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది.. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్బంగ టీజర్ ను విడుదల చేశారు.. ఆ టీజర్ బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.. అందులో అమ్మవారి […]
అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. నాలుగు, ఐదు సినిమాలు చేశాడు.. కానీ ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు.. గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది.. ఆ తర్వాత అఖిల్ బయట పెద్దగా కనిపించలేదు.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులనే ఆకట్టుకోలేకపోయింది. అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా […]
ఈరోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల కోసం వింత వింత యాడ్ లను ఇస్తుంటారు.. అలాగే సోషల్ మీడియాలో జనాలకు షాక్ ఇచ్చే రేంజులో పోస్టులను పెడుతున్నారు.. ఇంకొంతమంది ఒక ఉద్యోగం లాగా చెయ్యాలని యాడ్ లను ఇస్తున్నారు.. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనకు అమ్మాయిలు ఇలా కావాలని ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు వింత వింత పోస్ట్లు పెడుతూ జనాలను […]